Yamaagaa umde nee amdam

యమాగా ఉందే నీ అందం
Work
Year
Language

పల్లవి:

యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా
నా బంగారూ...ఊ ..ఊ..ఊ ఊ...ఉ
నిను చూస్తూనే పెరిగిందే temparaturu
దరికొచ్చావా మొదలేగా చిలిపి dangeru
నచ్చావే మాయాబజారు... కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా A1 star....

యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా

చరణం 1:

చిట్టి చిన్ని బుజ్జి బుల్లి అన్నీ నువ్వేలే నిన్ను దువ్వాలే...
ఒక చిన్న మాటతోనే పడగొట్టేసావు నన్నే..
ఆట పాట వాటా వేట అన్నీ నీతోనే నంజుకుంటానే..
పిసరైనా దాచుకొనే ముడుపైచేసాను నన్నే
నిన్నటిదాకా మొగ్గనుకున్నా పువ్వా నిన్నే
మచ్చిక చూసి విచ్చుకుపోయా కావాలనే...

నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
బలే పెంచావే నాకోసం పిచ్చ glamouru
చనువిచ్చాగా నేర్పించు పచ్చి grammaru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star

చరణం 2:

పిల్లా నన్నే పొందాలంటే రాసి ఉండాలే.. range ఉండాలే
నీ కన్ను పడ్డానాడే.. నా scene తారుమారే
తలుకు బెలుకు వయ్యారాలా తూగుతుయ్యాలే వాలిపొవాలే..
హయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే..

ఇమ్మనకున్నా కమ్మనివన్నీ ఇచ్చావులే
రమ్మనకున్నా రయ్యా రై రై వచ్చావులే...

నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
నీ నడువొంపే rainbow కు small sisteru
జరా touch చేసి స్విచ్చేసి చూడు mistaru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా A1 star

pallavi:

yamāgā uṁde nī aṁdaṁ eighth wonderlā
ghuma ghuma kavvistoṁde kālu duvvelā
amāṁtaṁ vachchi dūgāve young tigerlā
ĕḍā pĕḍā nā vayasaṁtā kŏllagŏṭṭelā
nā baṁgārū...ū ..ū..ū ū...u
ninu sūstūne pĕrigiṁde temparaturu
darigŏchchāvā mŏdalegā silibi dangeru
nachchāve māyābajāru... kāsko nā ḍummu ḍumāru
mĕchchāle nīlo poweru nuvvenā A1 star....

yamāgā uṁde nī aṁdaṁ eighth wonderlā
ghuma ghuma kavvistoṁde kālu duvvelā
amāṁtaṁ vachchi dūgāve young tigerlā
ĕḍā pĕḍā nā vayasaṁtā kŏllagŏṭṭelā

saraṇaṁ 1:

siṭṭi sinni bujji bulli annī nuvvele ninnu duvvāle...
ŏga sinna māḍadone paḍagŏṭṭesāvu nanne..
āḍa pāḍa vāḍā veḍa annī nīdone naṁjuguṁṭāne..
pisarainā dāsugŏne muḍubaisesānu nanne
ninnaḍidāgā mŏgganugunnā puvvā ninne
machchiga sūsi vichchuguboyā kāvālane...

nā baṁgāru ūu ūū ūu
bale pĕṁchāve nāgosaṁ pichcha glamouru
sanuvichchāgā nerbiṁchu pachchi grammaru
nachchāve māyābajāru kāsko nā ḍummu ḍumāru
mĕchchāle nīlo poweru nuvvenā a1 star

saraṇaṁ 2:

pillā nanne pŏṁdālaṁṭe rāsi uṁḍāle.. range uṁḍāle
nī kannu paḍḍānāḍe.. nā schene tārumāre
talugu bĕlugu vayyārālā tūguduyyāle vālibŏvāle..
hay bāboy gola gole adiriṁdi rāsalīle..

immanagunnā kammanivannī ichchāvule
rammanagunnā rayyā rai rai vachchāvule...

nā baṁgāru ūu ūū ūu
nī naḍuvŏṁpe rainbow ku small sisteru
jarā touchh sesi svichchesi sūḍu mistaru
nachchāve māyābajāru kāsko nā ḍummu ḍumāru
mĕchchāle nīlo poweru nuvvenā A1 star