వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
పల్లవి:
వేవేల వర్ణాల ..ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
చరణం 1:
ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే...
ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
పల్లె పల్లె పచ్చాని పందిరి ...
నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు పంటలకేమి సందడీ
పంట పంటాలకేమి సందడి ...
తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా
చరణం 2:
వానవేలితోటి నేల వీణ మీటే నీలినింగి పాటే వీచెనట
కాళిదాసులాంటి తోచరాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతికదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ... ఎదకే కనులుంటే !
pallavi:
vevela varṇāla ..ī nela kāvyāna
alalū śhilalū tĕlibe kathalu palige nālo gīdālai
vevela varṇāla ī nela kāvyāna
alalū śhilalū tĕlibe kathalu palige nālo gīdālai
saraṇaṁ 1:
o gaṁgammo pŏddĕkkibodoṁdi tŏragā rāye...
o tallī godāri tuḽli tuḽli pāreḍi pallĕ pallĕ pachchāni paṁdiri
pallĕ pallĕ pachchāni paṁdiri ...
niṁḍu nūreḽlu paṁḍu muttaivallĕ uṁḍu paṁṭalagemi saṁdaḍī
paṁṭa paṁṭālagemi saṁdaḍi ...
taṁdaina taṁdadaina taṁdaina taṁdadaina taṁdaina taṁdadaiyyanā .. tayya taṁdaina taṁdadaiyyanā
saraṇaṁ 2:
vānavelidoḍi nela vīṇa mīḍe nīliniṁgi pāḍe vīsĕnaḍa
kāḽidāsulāṁṭi tosarāsugunna kammanaina kavidale ī pūlaḍa
pradigadaligalo nāṭyame kādā pradi ṛtuvu ŏga sitrame kādā ... ĕdage kanuluṁṭe !