Vennelimta vedigaa emda imta sallagaa...

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా...
Work
Year
Language

పల్లవి:

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా,బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
చీకట్లో సూర్యుడు, పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నీ నవ్వే మేఘాలు,ఆకాశంలో గోదారి చేరాయే
నువ్వే చూడగా

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా,బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా

చరణం 1:

నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట
గిట్టంగా కొట్టంగా ప్రేమనుమించచే పదమింక మన
జంటే కనిపెట్టాలంట

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా

చరణం 2:

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైనా నిను తడితే ఎదలో అసూయ పెరిగిందే
గాఢంగా గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంటా
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు
సృష్టించాలట

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా

pallavi:

vĕnnĕliṁta veḍigā ĕṁḍa iṁta sallagā
uṁḍelāgā seśhāve o priyā
sedu iṁta tīyagā,bādha kūḍā hāyigā
uṁṭuṁdani nerbāve o priyā
sīgaṭlo sūryuḍu, pŏddunnemo jābilli vachchāye nuvve navvaṁgā
nī navve meghālu,āgāśhaṁlo godāri serāye
nuvve sūḍagā

vĕnnĕliṁta veḍigā ĕṁḍa iṁta sallagā
uṁḍelāgā seśhāve o priyā
sedu iṁta tīyagā,bādha kūḍā hāyigā
uṁṭuṁdani nerbāve o priyā

saraṇaṁ 1:

nābere anuguṁṭū nīberu nenu rāśhāne
nārūbe anuguṁṭū nīrūbu nenu gīśhāne
tīyaṁgā tīvraṁgā edo edo avvaṁgā premaṁṭū kāne kādaṁṭa
giṭṭaṁgā kŏṭṭaṁgā premanumiṁchase padamiṁka mana
jaṁṭe kanibĕṭṭālaṁṭa

vĕnnĕliṁta veḍigā ĕṁḍa iṁta sallagā
uṁḍelāgā seśhāve o priyā
sedu iṁta tīyagā, bādha kūḍā hāyigā
uṁṭuṁdani nerbāve o priyā

saraṇaṁ 2:

gālainā ninu suḍide ĕnaleni īrṣhya kaligiṁde
nelainā ninu taḍide ĕdalo asūya pĕrigiṁde
gāḍhaṁgā garvaṁgā joḍi maname kaṭṭaṁgā eḍe janmalu saribovaṁṭā
devuḽḽe managosaṁ pagalu reyi panisesi ĕnno janmalu
sṛṣhṭiṁchālaḍa

vĕnnĕliṁta veḍigā ĕṁḍa iṁta sallagā
uṁḍelāgā seśhāve o priyā
sedu iṁta tīyagā, bādha kūḍā hāyigā
uṁṭuṁdani nerbāve o priyā