Vennelalone vedi elano

వెన్నెలలోనే వేడి ఏలనో
Year
Language

పల్లవి:

వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి

వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో...
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి

చరణం 1:

మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ
ఓ..ఓహొ..ఓ..ఓహొ...
మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే

వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి

చరణం 2:

రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా...
ఓహొ..ఓ..ఓహొ..ఓ..
రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా..
నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే

విరహములోనే హాయి ఏలనో...వెన్నెలలోనే విరహమేలనో..
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి
ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ...

pallavi:

vĕnnĕlalone veḍi elano....veḍimilone sallanelano...
emāyĕ emo jābili ...ī māya emo jābili

vĕnnĕlalone virahamelano... virahamulone hāyi elano...
emāyĕ emo jābili... ī māya emo jābili

saraṇaṁ 1:

mŏnnaḍigannā ninna viṁtaga... ninnaḍigannā neḍu viṁtaga
o..ohŏ..o..ohŏ...
mŏnnaḍigannā ninna viṁtaga... ninnaḍigannā neḍu viṁtaga
nī sŏgasū nī vagalū... hāyihāyigā vĕlasene

vĕnnĕlalone veḍi elano....veḍimilone sallanelano...
emāyĕ emo jābili ...ī māya emo jābili

saraṇaṁ 2:

rūbamugannā sūbu sallagā... sūbulagannā sĕlimi kŏllagā...
ohŏ..o..ohŏ..o..
rūbamugannā sūbu sallagā... sūbulagannā sĕlimi kŏllagā..
nī kaḽalū.. nī hŏyalu... sallasallagā virisene

virahamulone hāyi elano...vĕnnĕlalone virahamelano..
emāyĕ emo jābili... ī māya emo jābili
ā..āha..ā..ā..aha..ā...