Vayyaari ninnu soosi nannu nenu marisi&

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచి&
Year
Language

పల్లవి:

Eh Eh Eh Eh Eh Eh Eh
Oh! Girl...

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా ||2||
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
నీ ప్రేమలోన పడితినమ్మో !!!

చరణం 1:

Ouch!

మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా ||2||
కులాసా కులుకు తార అలుకమాని పలుకవేలా ...
బడాయి తగదు బేల వగలుమాని వినవదేలా ..
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
నీ ప్రేమలోన పడితినమ్మో !!!

చరణం 2:

Around beside you is where I belong longer
when your heart, when your soul
May be I will share your world
You too can feel what I feel inside girl
I don't wanna let you go
So come on girl say ya ya ya yaa
I can feel it turn around
Surely we make a bond
God I know the swedish band
Come on Come on I'm gonna get you in it

నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల ||2||
కల్లోలమయ్యి మునిగి ఉల్లమెల్ల మోహనాలా
సమ్మోహనాలు కలిగి తనివితీర తన్భీ డోలా... చమ చమ చమ చమకుతార ...
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
పడితినమ్మో .. పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
Damn it! నీ ప్రేమలోన పడితినమ్మో !!!

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో...
పడితినమ్మో... పడితినమ్మో... పడితినమ్మో .. పడితినమ్మో...
నీ ప్రేమలోన పడితినమ్మో !!!

pallavi:

Eh Eh Eh Eh Eh Eh Eh
Oh! Girl...

vayyāri ninnu sūsi nannu nenu marisiboyā
nī vaṁpusŏṁpu sūsi nālo nenu murisiboyā ||2||
illāga ĕdururāga palagariṁcha kalavariṁchā
aṁdāla rājahaṁsa naḍagasūsi paravaśhiṁchā
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
nī premalona paḍidinammo !!!

saraṇaṁ 1:

Ouchh!

mila mila mĕrubudīga darigi rāga dil to bĕh lā
madisĕḍi paluvidhāla valabu rege mujko pĕh lā ||2||
kulāsā kulugu tāra alugamāni palugavelā ...
baḍāyi tagadu bela vagalumāni vinavadelā ..
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
nī premalona paḍidinammo !!!

saraṇaṁ 2:

Around beside you is where I belong longer
when your heart, when your soul
May be I will share your world
You too chan feel what I feel inside girl
I don't wanna let you go
So chome on girl say ya ya ya yaa
I chan feel it turn around
Surely we make a bond
God I know the swedish band
Chome on Chome on I'm gonna get you in it

naḍagalu hŏyalu mīra ilagu jārĕ jagana tāra
kadilĕnu suguṇaśhīla alavigāni abhinayāla ||2||
kallolamayyi munigi ullamĕlla mohanālā
sammohanālu kaligi tanividīra tanbhī ḍolā... sama sama sama samagudāra ...
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
paḍidinammo .. paḍidinammo... paḍidinammo... paḍidinammo...
Damn it! nī premalona paḍidinammo !!!

vayyāri ninnu sūsi nannu nenu marisiboyā
nī vaṁpusŏṁpu sūsi nālo nenu murisiboyā
illāga ĕdururāga palagariṁcha kalavariṁchā
aṁdāla rājahaṁsa naḍagasūsi paravaśhiṁchā
paḍidinammo... paḍidinammo... paḍidinammo... paḍidinammo...
paḍidinammo... paḍidinammo... paḍidinammo .. paḍidinammo...
nī premalona paḍidinammo !!!