Vayasu pilisimdi emdugo naalo

వయసు పిలిచింది ఎందుకో నాలో
Year
Language

పల్లవి:

ఎంత వింత నిషా....
ల....ల...ల...ల..లా..
మై లవ్.....ఊ...ఊ..ఊ...ల...ల...ల...

వయసు పిలిచింది.. ఎందుకో..
నాలో... వలపు విరిసింది అందుకో ...డార్లింగ్..
వయసు పిలిచింది.. ఎందుకో...
నాలో... వలపు విరిసింది అందుకో ...డార్లింగ్...

చరణం 1:

ఏదో.. వింత కోరిక నేడే...
తొంగి చూసినది
ఏదో.. వింత కోరిక నేడే...
తొంగి చూసినది.. తెలుసుకో..
నను నవ్వించి కవ్వించి పో

వయసు పిలిచినది.. ఎందుకో...
నాలో.. వలపు విరిసినది అందుకో..డార్లింగ్..

చరణం 2:

లతలై.. అల్లుకొని పోవాలి...
అలకమానాలి..
లత..లై అల్లుకొని పోవాలి...
అలకమానాలి...అందుకో...

వయసుపిలిచింది ఎందుకో
నాలో... వలపు విరిసింది అందుకో..డార్లింగ్..

pallavi:

ĕṁta viṁta niṣhā....
la....la...la...la..lā..
mai lav.....ū...ū..ū...la...la...la...

vayasu pilisiṁdi.. ĕṁdugo..
nālo... valabu virisiṁdi aṁdugo ...ḍārliṁk..
vayasu pilisiṁdi.. ĕṁdugo...
nālo... valabu virisiṁdi aṁdugo ...ḍārliṁk...

saraṇaṁ 1:

edo.. viṁta koriga neḍe...
tŏṁgi sūsinadi
edo.. viṁta koriga neḍe...
tŏṁgi sūsinadi.. tĕlusugo..
nanu navviṁchi kavviṁchi po

vayasu pilisinadi.. ĕṁdugo...
nālo.. valabu virisinadi aṁdugo..ḍārliṁk..

saraṇaṁ 2:

ladalai.. allugŏni povāli...
alagamānāli..
lada..lai allugŏni povāli...
alagamānāli...aṁdugo...

vayasubilisiṁdi ĕṁdugo
nālo... valabu virisiṁdi aṁdugo..ḍārliṁk..