Varsham mumduga mabbula gharshana

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
Work
Year
Language

పల్లవి:

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు.. వణుకేమొ ఒదిలిపోదు..
ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు..
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు..
నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం..

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో..ఓ..

చరణం 1:

పసి వయసులో నాటిన విత్తులు.. ఓ ఓ ఓ ఓ
మన కన్న పెరిగెను ఎత్తులు.. ఓ ఓ ఓ ఓ
విరబూసెను పువ్వులు ఇప్పుడు.. ఓ ఓ ఓ ఓ
కోసిందెవరు అప్పటికప్పుడు.. ఓ ఓ ఓ ఓ
నువ్వు తోడై ఉన్ననాడు పలకరించే దారులు అన్ని దారులు తప్పుతున్నవే..

చరణం 2:

నా కన్నులు కలలకు కొలనులు.. ఒ ఒ ఒ ఒ ఒ
కన్నీల్లతో జారెను ఎందుకు.. ఒ ఒ ఒ
నా సంద్యలో చల్లని గాలులు... ఒ ఒ ఒ ఒ ఒ ఒ
సుడిగాలిగ మారెను ఎందుకో.. ఊఊ
ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగె మారెనే..
ఈ చిత్రవధ నీకు ఉండదా..
హ హ హ హ హ హ.....

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు.. వణుకేమొ ఒదిలిపోదు..
ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు..
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు..
నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం..

వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది బాధో ఏదో

pallavi:

varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa
manasuna musirĕne idi mari praṇayamā praḽayamā
hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa
nanne marisĕne idi bādho edo
kunugemŏ darigi rādu.. vaṇugemŏ ŏdilibodu..
e viṁta parugu nādo nā payaṇaṁ mātraṁ pūrdavadu..
nā sĕṁta nuvvu uṁṭe kālaṁki viluva ledu..
nuvvu dūraṁ ayiboduṁṭe viṣhamanibiṁchĕnu ī nimiṣhaṁ..

varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa
manasuna musirĕne idi mari praṇayamā praḽayamā
hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa
nanne marisĕne idi bādho edo..o..

saraṇaṁ 1:

pasi vayasulo nāḍina vittulu.. o o o o
mana kanna pĕrigĕnu ĕttulu.. o o o o
virabūsĕnu puvvulu ippuḍu.. o o o o
kosiṁdĕvaru appaḍigappuḍu.. o o o o
nuvvu toḍai unnanāḍu palagariṁche dārulu anni dārulu tappudunnave..

saraṇaṁ 2:

nā kannulu kalalagu kŏlanulu.. ŏ ŏ ŏ ŏ ŏ
kannīllado jārĕnu ĕṁdugu.. ŏ ŏ ŏ
nā saṁdyalo sallani gālulu... ŏ ŏ ŏ ŏ ŏ ŏ
suḍigāliga mārĕnu ĕṁdugo.. ūū
innināḽḽu unna svargaṁ naragaṁ lāgĕ mārĕne..
ī sitravadha nīgu uṁḍadā..
ha ha ha ha ha ha.....