పల్లవి:
Hit it Hitt it
వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవాల్ల
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా
something said no way నాతో రావేవే
show me edho way నాది నీ తోవే
బాపురే జానేమాన్ కావలి యారో యారో
క్యా కారే మనకేం లే గోలి మరో మరో
ఏదో చేస్తా వీలు చూసుకొని
నీతో వస్తా కళ్ళుమూసుకుని
వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా
o yeah
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్ల
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా
o yeah
చరణం 1:
పంతం ఒళ్ళో బడాయి ఒళ్ళో నచ్చావే నువ్వు మహా
మీసం రోషం వారేవా నాతో సరసం కోరవా
ఆరంభంలో మరెందువల్లో రెచ్చిందా తాహ తాహ
పాపం తాపం తాళవా మైఖంలో పడి తెలవా
మిలమిల మెరిసిందే జింక దేఖో దేఖో
నలుగురు వేటాడేలోగా దాక్కో దాక్కో
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా
కాబ్బట్టే కంగారైంది ఎద
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్ల
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా
చరణం 2:
కోరి కోరి కోరి కోరి కోరి కోరి
కోరి కోరి కోరి కోరి కోరి కోరి
వంపుల పిల్ల వయారం ఇల్లా విహారిస్తే విల విల
అంతా చూసే వింతలా హాల్ చల్ హాల్ చల్ చిందులా
తుంటరి జిల్లా తుఫాను ఈల దూసుకురా జరా జరా
అందం చందం ఉందిరా అందిస్తాగా విందులా
వరదలా ఉంచాయి నీలో లయలు హొయలు
దరిమిలా మనమేం చేయ్యాలో బోలో బోలో
ముందేముంది చూడనీవు కదా
సందేహిస్తే సాగుతుందా కధ
వల్లా వల్లా
వల్లా వల్లా
వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా
o yeah