Valabulu pomgi hushaaru seste

వలపులు పొంగి హుషారు చేస్తే
Work
Year
Language

పల్లవి:

హేయ్....వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా ఈ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలే హడావిడి
ఆనందించాలీ అది నీకే పంచాలీ

వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలే హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ

చరణం 1:

ఆశలు మురిపించే ఏల ఏదో ఏడి
ఏదేదో ఏడి కోరింది జోడి
వలపు ఉయ్యాలగ మారె మన లోపల.. లోలోపలా

ఆ..ఆహా..ఆ..ఆ...హ హా..హా..
తాపము చెలరేగే వేళ నువ్వే వచ్చి
మనసే ఇచ్చి మది చల్లార్చాలీ
వలపు ఉయ్యాలగా మారె మన లోపల లోలోపలా

వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలే హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ

చరణం 2:

దోచనా నాకోసం నీవు దాచిన సొగసు
నీ చల్లని మనసు నులివెచ్చని వయసు
ఈ గోదారి నా మాట ఔన్నన్నది కరిగిపొమ్మన్నదీ

ఆ..ఆహా..ఆ...హే..లా.లా..లా.లా..ఆ.. హా..హా..

చూసుకో మన ఇద్దరి జంట పూపొదరింట
అహ వలపుల పంట.. అని నేనంటా
ఈ గోదారి నా మాట ఔన్నన్నది.. కరిగిపొమ్మన్నది

వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలే హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ

pallavi:

hey....valabulu pŏṁgi huṣhāru seste
ulagavā palagavā ī sŏṁpule silagavā
ubigina talabulu bhalĕ bhale haḍāviḍi
ānaṁdiṁchālī adi nīge paṁchālī

valabulu pŏṁgi huṣhāru seste
ulagavā palagavā nī sŏṁpule silagavā
ubigina talabulu bhalĕ bhale haḍāviḍi
ānaṁdiṁchālī.. adi nīge paṁchālī

saraṇaṁ 1:

āśhalu muribiṁche ela edo eḍi
ededo eḍi koriṁdi joḍi
valabu uyyālaga mārĕ mana lobala.. lolobalā

ā..āhā..ā..ā...ha hā..hā..
tābamu sĕlarege veḽa nuvve vachchi
manase ichchi madi sallārsālī
valabu uyyālagā mārĕ mana lobala lolobalā

valabulu pŏṁgi huṣhāru seste
ulagavā palagavā nī sŏṁpule silagavā
ubigina talabulu bhalĕ bhale haḍāviḍi
ānaṁdiṁchālī.. adi nīge paṁchālī

saraṇaṁ 2:

dosanā nāgosaṁ nīvu dāsina sŏgasu
nī sallani manasu nulivĕchchani vayasu
ī godāri nā māḍa aunnannadi karigibŏmmannadī

ā..āhā..ā...he..lā.lā..lā.lā..ā.. hā..hā..

sūsugo mana iddari jaṁṭa pūbŏdariṁṭa
aha valabula paṁṭa.. ani nenaṁṭā
ī godāri nā māḍa aunnannadi.. karigibŏmmannadi

valabulu pŏṁgi huṣhāru seste
ulagavā palagavā nī sŏṁpule silagavā
ubigina talabulu bhalĕ bhale haḍāviḍi
ānaṁdiṁchālī.. adi nīge paṁchālī
ānaṁdiṁchālī.. adi nīge paṁchālī