Vaishnavi bhaargavi vaagdevi trigunaada

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత
Year
Language

పల్లవి:

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే (2)

భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే
సత్యాద్రచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మయాత్మికే ( 2 )

చరణం 1:

ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము
సంచిత సంకేతము ( 2 )

శ్రీ భారతీ క్షీర సంపాతము
అమృత సంపాతము సుకృత సంపాకము ( 2 )

సరిగమస్వరధుని సారవరూధినీ
సామసునాధ వినోదిని
సకలకళ కళ్యాణి సుహాశిని
శ్రీ రాగాలయ వాసిని
మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ణ్జాన సంవర్ధిని

చరణం 2:

ఆలోచనామృతము సాహిత్యమూ
సహిత హిత సత్యము శారదా స్తన్యము (2 )
సారస్వతాక్షర సారధ్యము
జ్ణ్జానసామ్రాజ్యము జన్మసాఫల్యమూ (2 )
సరసవక్షోభిని సారసలోచినీ
వాణీపుస్తకధారినీ వర్ణాలంకృత వైభవశాలిని
వరకవితా చింతామణి
మాం పాహీ సారోగ్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ..

pallavi:

vaiṣhṇavi bhārgavi vāgdevi triguṇātmige
viṁdhya vilāśhini vārāhi triburāṁbige (2)

bhavadi vidhyāṁ dehi bhagavadi sarvārdhasādhige
satyādrasaṁdrige
māṁpāhī mahanīya maṁtrātmige
māṁpāhi mādaṁgi mayātmige ( 2 )

saraṇaṁ 1:

ābāda madhuramu saṁgīdamu
aṁchida saṁgādamu
saṁchida saṁkedamu ( 2 )

śhrī bhāradī kṣhīra saṁpādamu
amṛta saṁpādamu sukṛta saṁpāgamu ( 2 )

sarigamasvaradhuni sāravarūdhinī
sāmasunādha vinodini
sagalagaḽa kaḽyāṇi suhāśhini
śhrī rāgālaya vāsini
māṁ pāhī magaraṁda maṁdāgini
māṁ pāhī sujṇjāna saṁvardhini

saraṇaṁ 2:

ālosanāmṛtamu sāhityamū
sahida hida satyamu śhāradā stanyamu (2 )
sārasvadākṣhara sāradhyamu
jṇjānasāmrājyamu janmasāphalyamū (2 )
sarasavakṣhobhini sārasalosinī
vāṇībustagadhārinī varṇālaṁkṛta vaibhavaśhālini
varagavidā siṁtāmaṇi
māṁ pāhī sārogya saṁdhāyinī
māṁ pāhī śhrīsakra siṁhāsinī..