Vagaloy vagalu

వగలోయ్ వగలు
Year
Language

పల్లవి:

వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ ||2||
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు ||2||
లాలలో

చరణం 1:

సింగారి వీధంట మావా, రంగేళి పిల్లంట బావా ||2||
కొంగు తాకిందంటె హేయ్ హేయ్
కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు ||2||
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు

చరణం 2:

నీ వెంట వస్తాను, ఆఁ!
నీ జంట ఉంటాను, నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను, యేఁ?
సయ్యంటే బావా, ఊఁ అంటే మావా ||2||
చెలీయనీ భలేయని సరే యనీ చలామణి
నా వెంట మీరంతా గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు

ధీం తత తత ధీం తత తత ధీం తత తత
వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ

చరణం 3:

తరిగినతక నకతక జం
ఝనంతరి తకిట ఝంతకతోం
తకిటతై తకిటతై తకిటతై తకిటతై
తలాంగుతోం తలాంగుతోం తలాంగు...

తాళలేనే నే తాళలేనే
భామలారా ఓయమ్మలారా
ఇందరిలోనూ నీ సొమ్ములేవే
నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే ఓ యమ్మా
అవునే భామామణీ...
తధిగినతోం తధిగినతోం తధిగిన
తాళలేనే నే తాళలేనే ||3||
తాళలేనే తాళలేనే తాళలేనే...

pallavi:

vagaloy vagalū thaḽugu bĕḽugu vagalū ||2||
bāvalū māmalū bāvalu māvalu bhāmalū
lālalū lālalū lālalu lālalu lālalu ||2||
lālalo

saraṇaṁ 1:

siṁgāri vīdhaṁṭa māvā, raṁgeḽi pillaṁṭa bāvā ||2||
kŏṁgu tāgiṁdaṁṭĕ hey hey
kŏṁgu tāgiṁdaṁṭĕ kūyi kūyi kūyune
lālalū lālalū lālalu lālalu lālalu ||2||
vagaloy vagalū thaḽugu bĕḽugu vagalu

saraṇaṁ 2:

nī vĕṁṭa vastānu, ām̐!
nī jaṁṭa uṁṭānu, nī vĕṁṭa vastānu
nī jaṁṭa uṁṭānu, yem̐?
sayyaṁṭe bāvā, ūm̐ aṁṭe māvā ||2||
sĕlīyanī bhaleyani sare yanī salāmaṇi
nā vĕṁṭa mīraṁtā gūmi gūmi gūḍide
lālalū lālalū lālalu lālalu lālalu
vagaloy vagalu thaḽugu bĕḽugu vagalu

dhīṁ tada tada dhīṁ tada tada dhīṁ tada tada
vagaloy vagalu talugu bĕlugu vagalu
o..o..o

saraṇaṁ 3:

tariginadaga nagadaga jaṁ
jhanaṁtari tagiḍa jhaṁtagadoṁ
tagiḍadai tagiḍadai tagiḍadai tagiḍadai
talāṁgudoṁ talāṁgudoṁ talāṁgu...

tāḽalene ne tāḽalene
bhāmalārā oyammalārā
iṁdarilonū nī sŏmmuleve
nā nādhuḍeḍe śhrīkṛṣhṇuḍeḍe
tāḽalene ne tāḽalene
tāḽalene o yammā
avune bhāmāmaṇī...
tadhiginadoṁ tadhiginadoṁ tadhigina
tāḽalene ne tāḽalene ||3||
tāḽalene tāḽalene tāḽalene...