Vaanochchenamte varadostaadi

వానొచ్చేనంటే వరదొస్తాది
Work
Year
Language

పల్లవి:

వానొచ్చేనంటే వరదొస్తది
వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది
వయసొచ్చేనంటే వలపొస్తది
డం డం డిగా డిగా
ఎదలో ఏదో సెగ
రానే వచ్చానుగా
చూసేయ్ ఎగాదిగా

కస్సుమందోయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం
కస్సుమందోయ్ కనకాంబరం
ఘొల్లుమందోయ్ చీనాంబరం

వానొచ్చేనంటే వరదొస్తది
వయసొచ్చేనంటే వలపొస్తది
వానొచ్చేనంటే వరదొస్తది
వయసొచ్చేనంటే వలపొస్తది
నువ్వు రెడి రెడి
నేను రెడి రెడి
చెలియా పడి పడి
చేద్దాం హడావిడి
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాబరం
కస్సుమంటే కనకాంబరం
కొల్లగొడతా చీనాబరం

చరణం 1:

మెరుపొచ్చినా మైమరపొచ్చినా
దుప్పట్లో దూరమంటావే

వానొచ్చినా నెరజాణొచ్చినా
అంతటితో ఆగదంటారే

కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో
ముచ్చట్లు కూడదంటావే

ఊరించినా తను ఉప్పొంగినా
కుంపట్లు ఆరవంటారే

ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా
ముందుకొస్తే మురిపించనా
అందమంతా అర్పించనా || వానొచ్చేనంటే ||

చరణం 2:

శోధించనా పరిశోధించనా
ఒంపుల్ని హరిచందనా

చేయించనా గురు చేయించనా
పరువాల పారాయణా

సాగించనా కొనసాగించనా
మృదువైన మదనార్చనా

చేసేయనా ప్రియా చేసేయనా
సందిట్లో ఆత్మార్పణ

రావే రావే మొనాలిస
రెచ్చినాదే ఏదో నిషా
రావే రావే మొనాలిస
రెచ్చినాదే ఏదో నిషా || వానొచ్చేనంటే ||

pallavi:

vānŏchchenaṁṭe varadŏstadi
vayasŏchchenaṁṭe valabŏstadi
vānŏchchenaṁṭe varadŏstadi
vayasŏchchenaṁṭe valabŏstadi
ḍaṁ ḍaṁ ḍigā ḍigā
ĕdalo edo sĕga
rāne vachchānugā
sūsey ĕgādigā

kassumaṁdoy kanagāṁbaraṁ
ghŏllumaṁdoy sīnāṁbaraṁ
kassumaṁdoy kanagāṁbaraṁ
ghŏllumaṁdoy sīnāṁbaraṁ

vānŏchchenaṁṭe varadŏstadi
vayasŏchchenaṁṭe valabŏstadi
vānŏchchenaṁṭe varadŏstadi
vayasŏchchenaṁṭe valabŏstadi
nuvvu rĕḍi rĕḍi
nenu rĕḍi rĕḍi
sĕliyā paḍi paḍi
seddāṁ haḍāviḍi
kassumaṁṭe kanagāṁbaraṁ
kŏllagŏḍadā sīnābaraṁ
kassumaṁṭe kanagāṁbaraṁ
kŏllagŏḍadā sīnābaraṁ

saraṇaṁ 1:

mĕrubŏchchinā maimarabŏchchinā
duppaṭlo dūramaṁṭāve

vānŏchchinā nĕrajāṇŏchchinā
aṁtaḍido āgadaṁṭāre

kaugiḽḽalo kasi kaugiḽḽalo
muchchaṭlu kūḍadaṁṭāve

ūriṁchinā tanu uppŏṁginā
kuṁpaṭlu āravaṁṭāre

muṁdugŏste muribiṁchanā
aṁdamaṁtā arbiṁchanā
muṁdugŏste muribiṁchanā
aṁdamaṁtā arbiṁchanā || vānŏchchenaṁṭe ||

saraṇaṁ 2:

śhodhiṁchanā pariśhodhiṁchanā
ŏṁpulni harisaṁdanā

seyiṁchanā guru seyiṁchanā
paruvāla pārāyaṇā

sāgiṁchanā kŏnasāgiṁchanā
mṛduvaina madanārsanā

seseyanā priyā seseyanā
saṁdiṭlo ātmārbaṇa

rāve rāve mŏnālisa
rĕchchināde edo niṣhā
rāve rāve mŏnālisa
rĕchchināde edo niṣhā || vānŏchchenaṁṭe ||