వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే
పల్లవి:
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే ...
నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే
వానొచే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే...
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే
చరణం 1:
ఆకాశమంత పందిళ్ళు వేసి .. భూలోకమంత పీటల్లు వేసి
ఆశమంత పందిళ్ళు వేసి .. భూలోకమంత పీటల్లు వేసి
కౌగిళ్ళలోనే నా ఈడు చూసి .. నీ కళ్ళతోనే అ ముళ్ళు వేసి
త్వరపడి మది త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి ఒడిలో చెలరేగితే
నాలో .. నీలో ...తొలి కోరిక చలి తీరక నిను చేరగా తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో !
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే ...
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే
చరణం 2:
కార్తీకవేళా కన్నుల్లు కలిసే ..ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే .. నీ ఈడుతోనె నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే
నీవే ..నేనై.. తొలి జంటగా చలి మంటలే ఎదనంటగ రగిలేను సెగలకు వగలీ చలిమంటలో !
వానొచే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే...
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే
వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే ...
నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే
pallavi:
vānŏchche varadŏchche valaballe vayasŏchche nīlo godāri pŏṁge ...
nī pŏṁgulalo munigi nī kaugililo karigi alalĕnno nālona uyyālalūge
vānŏse varadŏchche valabiṁche manasichche nīlo nā īḍu pŏṁge...
nī māḍalage aligi nī pāḍalalo vĕligi kalalĕnno pulagiṁchi kaugiḽḽu sere
saraṇaṁ 1:
āgāśhamaṁta paṁdiḽḽu vesi .. bhūlogamaṁta pīḍallu vesi
āśhamaṁta paṁdiḽḽu vesi .. bhūlogamaṁta pīḍallu vesi
kaugiḽḽalone nā īḍu sūsi .. nī kaḽḽadone a muḽḽu vesi
tvarabaḍi madi tvarabaḍi nī jada seride
uravaḍi nā sĕli ŏḍilo sĕlaregide
nālo .. nīlo ...tŏli koriga sali tīraga ninu seragā tanuvulu muḍibaḍinavi ī saligālilo !
vānŏchche varadŏchche valaballe vayasŏchche nīlo godāri pŏṁge ...
nī māḍalage aligi nī pāḍalalo vĕligi kalalĕnno pulagiṁchi kaugiḽḽu sere
saraṇaṁ 2:
kārdīgaveḽā kannullu kalise ..egaṁtaveḽā yĕnnĕllu kurise

nī sūbulona sūrīḍu mĕrise .. nī īḍudonĕ nā īḍu ŏrise
taḍi alajaḍi sali muḍivaḍi ninu koride
ĕḍadala saḍi pĕdavulabaḍi suḍiregide
nīve ..nenai.. tŏli jaṁṭagā sali maṁṭale ĕdanaṁṭaga ragilenu sĕgalagu vagalī salimaṁṭalo !