పల్లవి:
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
ఉయ్యాలకు వయసొచ్చింది ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది ఊపి ఊపి చంపేస్తుంది
ఏ దేవి తంత్రమో? శ్రీదేవి ..మంత్రమో?
ఏ దేవి తంత్రమో? శ్రీదేవి ..మంత్రమో?.. తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి
ఉయ్యాలకు వయసొచ్చింది ఊపి ఊపి చంపేస్తుంది
ఉయ్యాలకు వయసొచ్చింది ఊపి ఊపి చంపేస్తుంది
ఏ దేవుడి తంత్రమో ? ఈ రాముని మంత్రమో ..
ఏ దేవుడి తంత్రమో ? ఈ రాముని మంత్రమో ..
తెలియాలి ఆ గుట్టు రామునికి...
చరణం 1:
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
అడుగు తీసి అడుగెయ్యనా .. నీ అడుగులోన అడుగెయ్యనా
అడుగు తీసి అడుగెయ్యనా .. నీ అడుగులోన అడుగెయ్యనా
నే అనుకున్నది అడిగెయ్యనా ...అడగకుండా వదిలెయ్యనా
చల్లకొచ్చి.. ముంతదాచి ..పండు తెచ్చి .. దాచిపెట్టి ..
వాటెయ్యకు ..వదిలెయ్యకు..చెప్పకుండ చంపేయ్యకు ...
అనుకున్నది చెప్పకుండ చంపెయ్యకు ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది
చరణం 2:
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
వోయ్ వోయ్ ..వోయ్ .. వోయ్ .. వోయ్ వోయ్
గుండెలోన ఇల్లేయనా ..ఆ ఇంటిలోన నిన్నుంచనా
గుండెలోన ఇల్లేయనా ..ఆ ఇంటిలోన నిన్నుంచనా
అర్ధరాత్రి వచ్చేయనా ..మనసైనది చెప్పేయ్యనా
చెప్పకుండా.. చెయ్యకుండా.. రాకుండా.. ఉండకుండా ..
ఊరించకూ.. ఉడికించకూ ..దాచేసి మాటాడకు ...
అనుకున్నది దాచేసి మాటాడకు ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది...
ఏ దేవి తంత్రమో? శ్రీదేవి ..మంత్రమో?
ఏ దేవుడి తంత్రమో ? ఈ రాముని మంత్రమో ..
తెలియాలి ఆ గుట్టు ఈ దేవికి ...
ఉయ్యాలకు వయసొచ్చింది.. ఊపి ఊపి చంపేస్తుంది...