Tummedaa o tummedaa

తుమ్మెదా ఓ తుమ్మెదా
Year
Language

పల్లవి:

తుమ్మెద ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాటపెడతాడె తుమ్మెదా
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా

తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

చరణం 1:

ఎదురుపడితె కదలనీక దడి కడతాడే
పొద చాటుకి పదపదమని సొద పెడతాడే
ఎదురుపడితె కదలనీక దడి కడతాడే
పొద చాటుకి పదపదమని సొద పెడతాడే

ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా

చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టువిడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాటపెడతాడె తుమ్మెదా
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

చరణం 2:

స్నానమాడువేళ తాను దిగబడతాడే
తాను మాటు చేసి చూడ ఎగబడతాడే
స్నానమాడువేళ తాను దిగబడతాడే
తాను మాటు చేసి చూడ ఎగబడతాడే

చెప్పుకుంటె సిగ్గుచేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటూ

ఆదమరచి ఉన్నామా కోకలు మాయం
ఆనక ఏమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాటపెడతాడె తుమ్మెదా
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

pallavi:

tummĕda o tummĕdā ĕṁta tuṁṭaroḍĕ goviṁduḍu tummĕdā

magaḍu leni veḽa tummĕdā ŏchchi mŏhamāḍabĕḍadāḍĕ tummĕdā
māḍa varasagaṁṭā tummĕdā pachchi moḍā sarasamāḍĕ tummĕdā
atta ĕdurugānĕ tummĕdā rĕchchi hattugoboyāḍĕ tummĕdā

tummĕdā o tummĕdā ĕṁta tuṁṭaroḍĕ goviṁduḍu tummĕdā

saraṇaṁ 1:

ĕdurubaḍidĕ kadalanīga daḍi kaḍadāḍe
pŏda sāḍugi padabadamani sŏda pĕḍadāḍe
ĕdurubaḍidĕ kadalanīga daḍi kaḍadāḍe
pŏda sāḍugi padabadamani sŏda pĕḍadāḍe

ŏppanaṁṭĕ vadalaḍammā muppu tappadaṁṭĕ bĕdaraḍammā

suṭṭubakkalemātraṁ sūḍani ātraṁ
paṭṭuviḍubu lenidamma kṛṣhṇuni paṁtaṁ

magaḍu leni veḽa tummĕdā ŏchchi mŏhamāḍabĕḍadāḍĕ tummĕdā
māḍa varasagaṁṭā tummĕdā pachchi moḍā sarasamāḍĕ tummĕdā
atta ĕdurugānĕ tummĕdā rĕchchi hattugoboyāḍĕ tummĕdā
tummĕdā o tummĕdā ĕṁta tuṁṭaroḍĕ goviṁduḍu tummĕdā

saraṇaṁ 2:

snānamāḍuveḽa tānu digabaḍadāḍe
tānu māḍu sesi sūḍa ĕgabaḍadāḍe
snānamāḍuveḽa tānu digabaḍadāḍe
tānu māḍu sesi sūḍa ĕgabaḍadāḍe

sĕppuguṁṭĕ sigguseḍu abba nippulāṁṭi sūbu kāḍū

ādamarasi unnāmā kogalu māyaṁ
ānaga emanugunnā rāde sāyaṁ