తొలికోడి కూసింది... తెల తెలవారింది
పల్లవి:
తొలికోడి కూసింది.. ఈ..ఈ.. తెల తెలవారింది
వెలుగులలో జగమంతా జలకాలాడింది..
తొలికోడి కూసింది..ఈ..ఈ... తెల తెలవారింది
చరణం 1:
దూరాల ఆకాశ తీరాల... బంగారు హారాలు వేసెను కిరణాలు
ఈ వేళ విరిసే భావాల మెరిసే... శ్రీ వేంకటేశుని చరణాలు
శ్రీ వేంకటేశుని చరణాలు...
తొలికోడి కూసింది..ఈ..ఈ... తెల తెలవారింది
చరణం 2:
అనురాగవల్లి ఆతీగతల్లి... అలరారె తనపూల పాపలతో
తొలిచూరు లేగ... తలవూపి రాగ...
తొలిచూరు లేగ తలవూపి రాగ... పులకించె గోమాత చేపులతో
పులకించె గోమాత చేపులతో...
తొలికోడి కూసింది..ఈ...ఈ... తెల తెలవారింది
వెలుగులలో జగమంతా జలకాలాడింది..
తొలికోడి కూసింది..ఈ...ఈ... తెల తెలవారింది
pallavi:
tŏligoḍi kūsiṁdi.. ī..ī.. tĕla tĕlavāriṁdi
vĕlugulalo jagamaṁtā jalagālāḍiṁdi..
tŏligoḍi kūsiṁdi..ī..ī... tĕla tĕlavāriṁdi
saraṇaṁ 1:
dūrāla āgāśha tīrāla... baṁgāru hārālu vesĕnu kiraṇālu
ī veḽa virise bhāvāla mĕrise... śhrī veṁkaḍeśhuni saraṇālu
śhrī veṁkaḍeśhuni saraṇālu...
tŏligoḍi kūsiṁdi..ī..ī... tĕla tĕlavāriṁdi
saraṇaṁ 2:
anurāgavalli ādīgadalli... alarārĕ tanabūla pābalado
tŏlisūru lega... talavūbi rāga...
tŏlisūru lega talavūbi rāga... pulagiṁchĕ gomāda sebulado
pulagiṁchĕ gomāda sebulado...
tŏligoḍi kūsiṁdi..ī...ī... tĕla tĕlavāriṁdi
vĕlugulalo jagamaṁtā jalagālāḍiṁdi..
tŏligoḍi kūsiṁdi..ī...ī... tĕla tĕlavāriṁdi