Toliboddullo himdolam

తొలిపొద్దుల్లో హిందోళం
Year
Language

పల్లవి:

ఆ ఆ ఆ అహ హ హ ఆ
తొలిపొద్దుల్లో హిందోళం.. మలిపొద్దుల్లో భుపాళం
తొలిపొద్దుల్లో హిందోళం.. మలిపొద్దుల్లో భుపాళం

నేనుగ మారిన... నీకోసం
నీదైపోయిన... నా ప్రాణం
నీకే అంకితం... నీదే జీవితం
నీకే అంకితం... నీదే జీవితం

తొలిపొద్దుల్లో హిందోళం... మలిపొద్దుల్లో భుపాళం

చరణం 1:

పచ్చని దేవత... పలికే చోట
కుంకుమ పువ్వులు... చిలికే తోట
తెల్లని మబ్బులు.. కురిసే చోట.. ఆ.. ఆ
లోకపు హద్దులు.. ముగిసే చోట

రెండో చెవినే పడకుండా.. మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా.. ముద్దు ఇచ్చుకుంటా
రెండో చెవినే పడకుండా.. మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా.. ముద్దు ఇచ్చుకుంటా

నేనుగ మారిన.. నీకోసం
నీదైపోయిన.. నా ప్రాణం
నీకే అంకితం... నీదే జీవితం

తొలిపొద్దుల్లో హిందోళం... మలిపొద్దుల్లో భుపాళం

చరణం 2:

కాలం కదలక.. నిలిచే చోట
కడలే అలలను.. మరిచే చోట
రాతిరి ఎండలు... కాసే చోట.. ఆ.. ఆ
ప్రేమలు కన్నులు.. తెరిచే చోట

ఆమని కోయిల వినకుండా.. పాటలల్లుకుంటా
వెన్నెల పువ్వుల పొదరింట... నిన్ను అల్లుకుంటా
ఆమని కోయిల వినకుండా.. పాటలల్లుకుంటా
వెన్నెల పువ్వుల పొదరింట... నిన్ను అల్లుకుంటా

నేనుగ మారిన.. నీకోసం
నీదైపోయిన.. నా ప్రాణం
నీకే అంకితం... నీవే జీవితం

తొలిపొద్దుల్లో హిందోళం... మలిపొద్దుల్లో భుపాళం
తొలిపొద్దుల్లో హిందోళం... మలిపొద్దుల్లో భుపాళం

pallavi:

ā ā ā aha ha ha ā
tŏlibŏddullo hiṁdoḽaṁ.. malibŏddullo bhubāḽaṁ
tŏlibŏddullo hiṁdoḽaṁ.. malibŏddullo bhubāḽaṁ

nenuga mārina... nīgosaṁ
nīdaiboyina... nā prāṇaṁ
nīge aṁkidaṁ... nīde jīvidaṁ
nīge aṁkidaṁ... nīde jīvidaṁ

tŏlibŏddullo hiṁdoḽaṁ... malibŏddullo bhubāḽaṁ

saraṇaṁ 1:

pachchani devada... palige soḍa
kuṁkuma puvvulu... silige toḍa
tĕllani mabbulu.. kurise soḍa.. ā.. ā
logabu haddulu.. mugise soḍa

rĕṁḍo sĕvine paḍaguṁḍā.. māḍa ichchuguṁṭā
mūḍo kaṁṭa paḍaguṁḍā.. muddu ichchuguṁṭā
rĕṁḍo sĕvine paḍaguṁḍā.. māḍa ichchuguṁṭā
mūḍo kaṁṭa paḍaguṁḍā.. muddu ichchuguṁṭā

nenuga mārina.. nīgosaṁ
nīdaiboyina.. nā prāṇaṁ
nīge aṁkidaṁ... nīde jīvidaṁ

tŏlibŏddullo hiṁdoḽaṁ... malibŏddullo bhubāḽaṁ

saraṇaṁ 2:

kālaṁ kadalaga.. nilise soḍa
kaḍale alalanu.. marise soḍa
rādiri ĕṁḍalu... kāse soḍa.. ā.. ā
premalu kannulu.. tĕrise soḍa

āmani koyila vinaguṁḍā.. pāḍalalluguṁṭā
vĕnnĕla puvvula pŏdariṁṭa... ninnu alluguṁṭā
āmani koyila vinaguṁḍā.. pāḍalalluguṁṭā
vĕnnĕla puvvula pŏdariṁṭa... ninnu alluguṁṭā

nenuga mārina.. nīgosaṁ
nīdaiboyina.. nā prāṇaṁ
nīge aṁkidaṁ... nīve jīvidaṁ

tŏlibŏddullo hiṁdoḽaṁ... malibŏddullo bhubāḽaṁ
tŏlibŏddullo hiṁdoḽaṁ... malibŏddullo bhubāḽaṁ