Toli soobu toranamaaye kalyaana kaaranamaaye

తొలి చూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే
Year
Language

పల్లవి:

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తో రణమాయే ..
ఉమ్మ్ రాముని తోక ..
సారీ నాకు అచ్చ తెలుగు అంతగా రాదు, అంటే మిగతా భాషలలో పండితుడని కాదనుకొండి ....

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే

చరణం 1:

పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే
శివమై అనుభవమై శుభమై సుందరమై
శివమై అనుభవమై శుభమై సుందరమై
కనుచూపు శుభలేఖలుగా
కనుచూపు శుభలేఖలుగా
కళ్యాణ రేఖలు మెరిసే....

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే

చరణం 2:

మనము పసుపు కుంకుమలై
మనువు గడప దాటుతువుంటే
కలిసి బొట్టు కాటుకులై కాపురాన అడుగిడుతుంటే
సిరిగా శ్రీహరిగా కలిసే లాహిరిలో...
సిరిగా శ్రీహరిగా కలిసే లా..హిరిలో...
నయనాలు ప్రియవచనాలై
నయనాలు ప్రియవచనాలై
అనురాగమే వినిపించే..

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే

pallavi:

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye
sannajāji tīvĕlalone
sannāyi vīṇalu palige

tŏli sūbu to raṇamāye ..
umm rāmuni toga ..
sārī nāgu achcha tĕlugu aṁtagā rādu, aṁṭe migadā bhāṣhalalo paṁḍiduḍani kādanugŏṁḍi ....

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye
sannajāji tīvĕlalone
sannāyi vīṇalu palige

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye

saraṇaṁ 1:

pagaḍāla pĕdavuladone biḍiyālu kalabaḍuduṁṭe
vagalamāri sĕkkili mīda pagaḍi sukka pagabagamaṁṭe
śhivamai anubhavamai śhubhamai suṁdaramai
śhivamai anubhavamai śhubhamai suṁdaramai
kanusūbu śhubhalekhalugā
kanusūbu śhubhalekhalugā
kaḽyāṇa rekhalu mĕrise....

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye
sannajāji tīvĕlalone
sannāyi vīṇalu palige

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye

saraṇaṁ 2:

manamu pasubu kuṁkumalai
manuvu gaḍaba dāḍuduvuṁṭe
kalisi bŏṭṭu kāḍugulai kāburāna aḍugiḍuduṁṭe
sirigā śhrīharigā kalise lāhirilo...
sirigā śhrīharigā kalise lā..hirilo...
nayanālu priyavasanālai
nayanālu priyavasanālai
anurāgame vinibiṁche..

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye
sannajāji tīvĕlalone
sannāyi vīṇalu palige

tŏli sūbu toraṇamāye
kaḽyāṇa kāraṇamāye