Tirudiru gananaadha di di di thai

తిరుతిరు గణనాధ ది ది ది థై
Work
Year
Language

పల్లవి:

తిరు తిరు గణనాథ ది ది ది థై
తిరు తిరు గణనాథ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై...
తిరు తిరు గణనాథ ది ది ది థై
తిరు తిరు గణనాథ ది ది ది థై

చరణం 1:

ససనీ సగస సగమ
మమగ మపమ మపని
పాపా మగనీస సాని సగస నిసని పనిప
మపమ గమగస
ససని సగస సగమ
మమగ మగమ మపని
పప మపనిస సని ..అ.అ.అ.అ.అ

చరణం 2:

చెవులారా వింటూనే ఎంత పాఠమైనా
ఇజీగా తల కెక్కే ఐ క్యూ నివ్వు
కనులారా చదివింది ఒకసారే ఐనా
కల్లోను మరిచిపోని మెమరీనీవ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవని దేదైన చాయిస్ లో పోనివ్వు
ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్క్ పండివ్వు
యే టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాథ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ ది ది ది తై
తిరు తిరు గణనాథ ది ది ది తై

చరణం 3:

తల స్నానం చేయకుండా పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టూ
షాంపూతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ ఐపోతుందని నా సెంటిమెంటూ
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దే బంగారు
పేపర్ లో ఫోటో లు రాంకు లెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాథ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ ది ది ది తై
తిరు తిరు తిరు తిరు గణనాథ ది ది ది తై

pallavi:

tiru tiru gaṇanātha di di di thai
tiru tiru gaṇanātha di di di thai
āśhīrvadiṁchu ā saduvulamma toḍai
tiru tiru gaṇanātha di di di tai
nī vĕlugu paṁchu mā tĕlivi lona kŏluvai...
tiru tiru gaṇanātha di di di thai
tiru tiru gaṇanātha di di di thai

saraṇaṁ 1:

sasanī sagasa sagama
mamaga mabama mabani
pābā maganīsa sāni sagasa nisani paniba
mabama gamagasa
sasani sagasa sagama
mamaga magama mabani
paba mabanisa sani ..a.a.a.a.a

saraṇaṁ 2:

sĕvulārā viṁṭūne ĕṁta pāṭhamainā
ijīgā tala kĕkke ai kyū nivvu
kanulārā sadiviṁdi ŏgasāre ainā
kallonu marisiboni mĕmarīnīvvu
sadivina praśhnalane parīkṣhalo rānivvu
sadavani dedaina sāyis lo ponivvu
ŏkkŏkka daṇṇānigi ŏkko mārk paṁḍivvu
ye ṭĕnṣhan darigi rāni egāgrada nāgivvu
ānsar ṣhīṭ paina āgiboni pĕnnivvu
tiru tiru gaṇanātha di di di thai
āśhīrvadiṁchu ā saduvulamma toḍai
tiru tiru gaṇanātha di di di tai
tiru tiru gaṇanātha di di di tai

saraṇaṁ 3:

tala snānaṁ seyaguṁḍā pūjiṁchānaṁṭū
nā vaibu kobaṁgā sūste ŏṭṭū
ṣhāṁpūdo pāḍe sadiviṁdi turru maṁṭū
vāṣh aiboduṁdani nā sĕṁṭimĕṁṭū
talale mārsina taṁḍri gāri kŏḍugu mīru
mīru talusuguṁṭe mā tala rādalu tāru māru
bhāradaṁ rāsina sedido
badugunu didde baṁgāru
pebar lo phoḍo lu rāṁku lĕvvaraḍigāru
pāsu mārgulichchi nilabĕṭṭugo nī peru
tiru tiru gaṇanātha di di di thai
āśhīrvadiṁchu ā saduvulamma toḍai
tiru tiru gaṇanātha di di di tai
tiru tiru tiru tiru gaṇanātha di di di tai