Tillaanaa tillaanaa

తిల్లానా తిల్లానా
Work
Year
Language

పల్లవి:

ఆ.. ఆ.. ఆ.. ఆ..
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందై అన్నానా..
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందై అన్నానా..
హో.. ముద్దు చాలే మీనా .... అది ఎంత చిన్నదైనా
చెక్ చెక్ ఇచ్చేయ్ అన్నానా..

ఆ.. ఆ..ఆ ..ఓ.. ఓ.. ఓ..
కన్ను గీటితే సుల్తానా.. కసి గట్టు దాటడా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా..

తిల్లానా తిల్లానా... నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందై అన్నానా..
ముద్దు చాలే మీనా .... అది ఎంత చిన్నదైనా
చెక్ చెక్ ఇచ్చేయ్ అన్నానా..

ఆ.. ఆ..ఆ ..ఆ... ఓ.. ఓ..ఓ..
హొయ్.. హొయ్... హొయ్...యొ..యొ.. హొయ్ హొయ్..యొ..యొ..
హో.. హో.. హో.. హో.. ఓ.. ఓ..

చరణం 1:

పైట చెంగు పాడిందయ్యో పరువాల పాటా..
తట్టి తట్టి మొద్దొకటిస్తే అదిరేను ఆటా
కల్లాకపటం లేదే ఇంక జవరాలి బాటా
పట్టెమంచమేస్తే ఇంక చెలరేగిపోతా

వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మా
కులాసాల సందిట్లో విలాసాల వేటమ్మా
పదారేళ్ళ ఒంపుల్లో మజా చేసుకుంద్దామా
పదాలింక చాలించి పెదాలందుకుంద్దామా
తడే లేని ముంగిట్లో సడే చేసుకుంద్దామా

తిల్లానా తిల్లానా... నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందై అన్నానా..
ముద్దు చాలే మీనా .... అది ఎంత చిన్నదైనా
చెక్ చెక్ ఇచ్చేయ్ అన్నానా..

ఆ.. ఆ..ఆ ..ఓ.. ఓ.. ఓ..
కన్ను గీటితే సుల్తానా .. కసి గట్టు దాటడా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా..

చిక్ చిక్ చిందై.... చిక్ చిక్ చిందై...
చిక్ చిక్ చిందై.... చిక్ చిక్ చిందై...

చరణం 2:

ఎర్రపాటి కుర్రోలంతా ఎనకాలే ఉంటే..
నల్లపిల్లగాణ్ణే కోరి మనసివ్వనేలా
నల్ల నల్ల మేఘం లోనే నీరుండ దంటా
నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంటా

మారాల చెమంతి నీ ఒల్లె ఉయ్యాలా
మందారపువ్వల్లే ఎర్రబారే సందేలా
చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళా
వెన్ను పట్టి ఎకంగా వెన్న దోచుకోవాలా
గట్టుదాటి గోదారల్లే నేల ముంచి వేయ్యాలా..

తిల్లానా తిల్లానా...
నీ పెదవుల్లో తేనా..తక్ తక్ ఇచ్చేయ్ అన్నానా
తిల్లానా తిల్లానా...
నీ పెదవుల్లో తేనా..తక్ తక్ ఇచ్చేయ్ అన్నానా

ముద్దు చాలే మీనా .... అది ఎంత చిన్నదైనా
చెక్ చెక్ పెట్టెయ్ అన్నానా..

ఆ.. ఆ..ఆ ..ఓ.. ఓ.. ఓ..
కన్ను గీటితే సుల్తానా .. కసి గట్టు దాటడా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి కాటే వేసేనా..

తిల్లానా తిల్లానా... నా కసి కళ్ళ కూనా.. చిక్ చిక్ చిందై అన్నానా..
తిల్లానా తిల్లానా.... తిల్లానా తిల్లానా.
ముద్దు చాలే మీనా .... అది ఎంత చిన్నదైనా
చెక్ చెక్ ఇచ్చేయ్ అన్నానా..
తిల్లానా తిల్లానా.... తిల్లానా తిల్లానా.
చిక్ చిక్ చిందై అన్నానా... చిక్ చిక్ చిందై అన్నానా

pallavi:

ā.. ā.. ā.. ā..
tillānā tillānā nā kasi kaḽḽa kūnā.. sik sik siṁdai annānā..
tillānā tillānā nā kasi kaḽḽa kūnā.. sik sik siṁdai annānā..
ho.. muddu sāle mīnā .... adi ĕṁta sinnadainā
sĕk sĕk ichchey annānā..

ā.. ā..ā ..o.. o.. o..
kannu gīḍide suldānā.. kasi gaṭṭu dāḍaḍā dīvānā
kŏṁṭĕ muddula kappaṁ kaṭṭi kāḍe vesenā..

tillānā tillānā... nā kasi kaḽḽa kūnā.. sik sik siṁdai annānā..
muddu sāle mīnā .... adi ĕṁta sinnadainā
sĕk sĕk ichchey annānā..

ā.. ā..ā ..ā... o.. o..o..
hŏy.. hŏy... hŏy...yŏ..yŏ.. hŏy hŏy..yŏ..yŏ..
ho.. ho.. ho.. ho.. o.. o..

saraṇaṁ 1:

paiḍa sĕṁgu pāḍiṁdayyo paruvāla pāḍā..
taṭṭi taṭṭi mŏddŏgaḍiste adirenu āḍā
kallāgabaḍaṁ lede iṁka javarāli bāḍā
paṭṭĕmaṁchameste iṁka sĕlaregibodā

vasaṁtāla vāgiṭlo vayyārāla viṁdammā
kulāsāla saṁdiṭlo vilāsāla veḍammā
padāreḽḽa ŏṁpullo majā sesuguṁddāmā
padāliṁka sāliṁchi pĕdālaṁduguṁddāmā
taḍe leni muṁgiṭlo saḍe sesuguṁddāmā

tillānā tillānā... nā kasi kaḽḽa kūnā.. sik sik siṁdai annānā..
muddu sāle mīnā .... adi ĕṁta sinnadainā
sĕk sĕk ichchey annānā..

ā.. ā..ā ..o.. o.. o..
kannu gīḍide suldānā .. kasi gaṭṭu dāḍaḍā dīvānā
kŏṁṭĕ muddula kappaṁ kaṭṭi kāḍe vesenā..

sik sik siṁdai.... sik sik siṁdai...
sik sik siṁdai.... sik sik siṁdai...

saraṇaṁ 2:

ĕrrabāḍi kurrolaṁtā ĕnagāle uṁṭe..
nallabillagāṇṇe kori manasivvanelā
nalla nalla meghaṁ lone nīruṁḍa daṁṭā
nallavāḍi guṁḍĕllone taladāsuguṁṭā

mārāla sĕmaṁti nī ŏllĕ uyyālā
maṁdārabuvvalle ĕrrabāre saṁdelā
sakkanamma kaugiṭlo sikkuguṁṭe ī veḽā
vĕnnu paṭṭi ĕgaṁgā vĕnna dosugovālā
gaṭṭudāḍi godāralle nela muṁchi veyyālā..

tillānā tillānā...
nī pĕdavullo tenā..tak tak ichchey annānā
tillānā tillānā...
nī pĕdavullo tenā..tak tak ichchey annānā

muddu sāle mīnā .... adi ĕṁta sinnadainā
sĕk sĕk pĕṭṭĕy annānā..

ā.. ā..ā ..o.. o.. o..
kannu gīḍide suldānā .. kasi gaṭṭu dāḍaḍā dīvānā
kŏṁṭĕ muddula kappaṁ kaṭṭi kāḍe vesenā..

tillānā tillānā... nā kasi kaḽḽa kūnā.. sik sik siṁdai annānā..
tillānā tillānā.... tillānā tillānā.
muddu sāle mīnā .... adi ĕṁta sinnadainā
sĕk sĕk ichchey annānā..
tillānā tillānā.... tillānā tillānā.
sik sik siṁdai annānā... sik sik siṁdai annānā