Tellaseera ..kalla kaaduga ..errabottu

తెల్లచీర ..కళ్ళ కాటుక ..ఎర్రబొట్టు
Year
Language

పల్లవి:

తెల్లచీర ..కళ్ళ కాటుక ..ఎర్రబొట్టు
తెల్లచీర ..కళ్ళ కాటుక ..ఎర్రబొట్టు ..పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మా..ఆ..
ఏదో కబురు పట్టుకొచ్చింది ..కృష్ణమ్మా..ఆ..
ఆ కబురేమిటమ్మా ... ఈ పరుగెందుకమ్మా
ఆ కబురేమిటమ్మా ... ఈ పరుగెందుకమ్మా

మల్లెపూలు.. పట్టుచీర.. ఎర్రగాజులు..
మల్లెపూలు.. పట్టుచీర.. ఎర్రగాజులు..పట్టుకొని వచ్చాడు ..కిష్టప్పా..ఆ..

మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా..ఆ..
ఆ గుబులేమిటయ్యా... ఈ వురుకేమిటయ్యా
ఆ గుబులేమిటయ్యా... ఈ వురుకేమిటయ్యా..ఆ..

చరణం 1:

జాంపండుచూస్తే.. కొరకబుద్ధి
లేతబుగ్గ చూస్తే.. నిమరబుద్ధి
జాంపండుచూస్తే.. కొరకబుద్ధి
లేతబుగ్గ చూస్తే.. నిమరబుద్ధి

జాబిల్లిచూస్తుంటే ..చూడబుద్ధి
ఈ పిల్లను చూస్తే ..ఆడబుద్ధి

ఎందుకీ పాడుబుద్ధి ? ..అందుకే తన్నబుద్ధి..ఈ..
బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది .. వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది .. వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది...

మల్లెపూలు.. పట్టుచీర.. ఎర్రగాజులు..
మల్లెపూలు.. పట్టుచీర.. ఎర్రగాజులు..పట్టుకొని వచ్చాడు ..కిష్టప్పా..ఆ..

మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా..ఆ..
ఆ గుబులేమిటయ్యా... ఈ వురుకేమిటయ్యా
ఆ గుబులేమిటయ్యా... ఈ వురుకేమిటయ్యా..ఆ..

చరణం 2:

ఆకాశం చూస్తే.. మబ్బులెయ్య
పక్కనున్న దీన్ని చూస్తే.. చిందులెయ్య
హోయ్ .. హోయ్ ..
ఆకాశం చూస్తే.. మబ్బులెయ్య
పక్కనున్న దీన్ని చూస్తే.. చిందులెయ్య

నీ మాటలన్ని వింటుంటే.. సిగ్గులెయ్య
సిగ్గులన్ని కైపెక్కి.. మొగ్గలెయ్య
ఎందుకీ గొడవలయ్యా ?... పిచ్చి మనసు రామయ్యా ...ఆ...
మనసు పిచ్చిదే పిల్ల.. ప్రేమ గుడ్డిది .. ప్రేమ ముదిరితే పిల్ల.. పిచ్చి పడతది
మనసు పిచ్చిదే పిల్ల ..ప్రేమ గుడ్డిది .. ప్రేమ ముదిరితే పిల్ల.. పిచ్చి పడతది

తెల్లచీర ..కళ్ళ కాటుక ..ఎర్రబొట్టు
తెల్లచీర ..కళ్ళ కాటుక ..ఎర్రబొట్టు ..పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మా..ఆ..
ఏదో కబురు పట్టుకొచ్చింది ..కృష్ణమ్మా..ఆ..
ఆ కబురేమిటమ్మా ... ఈ పరుగెందుకమ్మా..ఆ..
ఆ కబురేమిటమ్మా ... ఈ పరుగెందుకమ్మా..ఆ...అహ..ఆ..

pallavi:

tĕllasīra ..kaḽḽa kāḍuga ..ĕrrabŏṭṭu
tĕllasīra ..kaḽḽa kāḍuga ..ĕrrabŏṭṭu ..pĕṭṭugŏni vachchiṁdi kṛṣhṇammā..ā..
edo kaburu paṭṭugŏchchiṁdi ..kṛṣhṇammā..ā..
ā kaburemiḍammā ... ī parugĕṁdugammā
ā kaburemiḍammā ... ī parugĕṁdugammā

mallĕbūlu.. paṭṭusīra.. ĕrragājulu..
mallĕbūlu.. paṭṭusīra.. ĕrragājulu..paṭṭugŏni vachchāḍu ..kiṣhṭappā..ā..

maṁchi gubulu mīdunnāḍu kiṣhṭappā..ā..
ā gubulemiḍayyā... ī vurugemiḍayyā
ā gubulemiḍayyā... ī vurugemiḍayyā..ā..

saraṇaṁ 1:

jāṁpaṁḍusūste.. kŏragabuddhi
ledabugga sūste.. nimarabuddhi
jāṁpaṁḍusūste.. kŏragabuddhi
ledabugga sūste.. nimarabuddhi

jābillisūstuṁṭe ..sūḍabuddhi
ī pillanu sūste ..āḍabuddhi

ĕṁdugī pāḍubuddhi ? ..aṁduge tannabuddhi..ī..
buddhi maṁchide pilla vayasu sĕḍḍadi .. vayasu mudiride pilla pĕḽḽi sĕḍḍadi
buddhi maṁchide pilla vayasu sĕḍḍadi .. vayasu mudiride pilla pĕḽḽi sĕḍḍadi...

mallĕbūlu.. paṭṭusīra.. ĕrragājulu..
mallĕbūlu.. paṭṭusīra.. ĕrragājulu..paṭṭugŏni vachchāḍu ..kiṣhṭappā..ā..

maṁchi gubulu mīdunnāḍu kiṣhṭappā..ā..
ā gubulemiḍayyā... ī vurugemiḍayyā
ā gubulemiḍayyā... ī vurugemiḍayyā..ā..

saraṇaṁ 2:

āgāśhaṁ sūste.. mabbulĕyya
pakkanunna dīnni sūste.. siṁdulĕyya
hoy .. hoy ..
āgāśhaṁ sūste.. mabbulĕyya
pakkanunna dīnni sūste.. siṁdulĕyya

nī māḍalanni viṁṭuṁṭe.. siggulĕyya
siggulanni kaibĕkki.. mŏggalĕyya
ĕṁdugī gŏḍavalayyā ?... pichchi manasu rāmayyā ...ā...
manasu pichchide pilla.. prema guḍḍidi .. prema mudiride pilla.. pichchi paḍadadi
manasu pichchide pilla ..prema guḍḍidi .. prema mudiride pilla.. pichchi paḍadadi

tĕllasīra ..kaḽḽa kāḍuga ..ĕrrabŏṭṭu
tĕllasīra ..kaḽḽa kāḍuga ..ĕrrabŏṭṭu ..pĕṭṭugŏni vachchiṁdi kṛṣhṇammā..ā..
edo kaburu paṭṭugŏchchiṁdi ..kṛṣhṇammā..ā..
ā kaburemiḍammā ... ī parugĕṁdugammā..ā..
ā kaburemiḍammā ... ī parugĕṁdugammā..ā...aha..ā..