తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగు
పల్లవి:
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువేట్టా తీరేది... తలుపు తీయవే భామా
తెల్లారేదాక నువ్వు ..
చరణం 1:
రేయంత సల్లో ఒణికి రేప్పెయకుండా గడిపి
రేయంత సల్లో ఒణికి రేప్పెయకుండా గడిపి
ఒళ్ళంతా బరువైనాది... కళ్ళేమో ఎరుపైనాయీ
ఒళ్ళంతా బరువైనాది... కళ్ళేమో ఎరుపైనాయీ
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే...
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువేట్టా తీరేది... తలుపు తీయవే భామా
తెల్లారేదాక నువ్వు ..
చరణం 2:
సంగతంతా తెలిసిందంటే...సుట్టుపక్కలా నవ్వుతారు
సంగతంతా తెలిసిందంటే...సుట్టుపక్కలా నవ్వుతారు
సంకురేతిరి సల్లో కూడా బింకమేటని అంటారు...
బింకమేటని అంటారు...
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే...
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువేట్టా తీరేది... తలుపు తీయవే భామా
తెల్లారేదాక నువ్వు ..
చరణం 3:
ఒద్దికగా నా ఒళ్ళో ఒదిగి
ముద్దుముద్దుగా నను మురిపిస్తే
నీతోటే ఉంటాను.. నీ మాటే ఇంటాను
నీతోటే ఉంటాను.. నీ మాటే ఇంటాను...
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే...
తెల్లారేదాక నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువేట్టా తీరేది తలుపు తీయవే భామా
తెల్లారేదాక నువ్వు ...
pallavi:
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe
taguveṭṭā tīredi... talubu tīyave bhāmā
tĕllāredāga nuvvu ..
saraṇaṁ 1:
reyaṁta sallo ŏṇigi reppĕyaguṁḍā gaḍibi
reyaṁta sallo ŏṇigi reppĕyaguṁḍā gaḍibi
ŏḽḽaṁtā baruvainādi... kaḽḽemo ĕrubaināyī
ŏḽḽaṁtā baruvainādi... kaḽḽemo ĕrubaināyī
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe...
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe
taguveṭṭā tīredi... talubu tīyave bhāmā
tĕllāredāga nuvvu ..
saraṇaṁ 2:
saṁgadaṁtā tĕlisiṁdaṁṭe...suṭṭubakkalā navvudāru
saṁgadaṁtā tĕlisiṁdaṁṭe...suṭṭubakkalā navvudāru
saṁkurediri sallo kūḍā biṁkameḍani aṁṭāru...
biṁkameḍani aṁṭāru...
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe...
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe
taguveṭṭā tīredi... talubu tīyave bhāmā
tĕllāredāga nuvvu ..
saraṇaṁ 3:
ŏddigagā nā ŏḽḽo ŏdigi
muddumuddugā nanu muribiste
nīdoḍe uṁṭānu.. nī māḍe iṁṭānu
nīdoḍe uṁṭānu.. nī māḍe iṁṭānu...
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe...
tĕllāredāga nuvvu talubu mūsi tŏṁguṁṭe
taguveṭṭā tīredi talubu tīyave bhāmā
tĕllāredāga nuvvu ...