తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సం
పల్లవి:
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళా
తెల్లా తెల్లారి దాకా చేయ్యమన్నాది కుంభ మేళా
తాకితే సితారా శృంగార శుద్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా....
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళా
తెల్లా తెల్లారి దాకా చేయ్యమన్నాది కుంభ మేళా
చరణం 1:
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాలా...
హంస లలనా చేరుకోనా కోరికల తీరానా
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తళాంగు తోం తోం తోం
ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
తెల్లా తెల్లారి దాకా చేయ్యమన్నాది కుంభ మేళా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళా
చరణం 2:
ప్రియవనితా చీర మడత చక్కచేసి ఒక్కటవనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే మదనుడి సభకే నవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాల ముందుంది ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా
తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళా
తెల్లా తెల్లారి దాకా చేయ్యమన్నాది కుంభ మేళా
తాకితే సితారా శృంగార శుద్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా....
pallavi:
tĕllā tĕllāni sīra jārudunnādi saṁdĕveḽā
tĕllā tĕllāri dāgā seyyamannādi kuṁbha meḽā
tāgide sidārā śhṛṁgāra śhudra tāra
naḍumu ek tāra kasi padanisa paligerā....
tĕllā tĕllāni sīra jārudunnādi saṁdĕveḽā
tĕllā tĕllāri dāgā seyyamannādi kuṁbha meḽā
saraṇaṁ 1:
prema guruvā ūgarāvā pūla pŏda uyyālā...
haṁsa lalanā serugonā korigala tīrānā
gŏḍave niraṁtaraṁ iruvuri daruve sagaṁ sagaṁ
pilube priyaṁ priyaṁ tagadhimi tabane taḽāṁgu toṁ toṁ toṁ
iṁdradhanusu maṁchaṁ immaṁdi vayasu laṁchaṁ
pilla nĕmali piṁchhaṁ adi aḍigĕnu mari kŏṁchĕṁ
tĕllā tĕllāri dāgā seyyamannādi kuṁbha meḽā
tĕllā tĕllāni sīra jārudunnādi saṁdĕveḽā
saraṇaṁ 2:
priyavanidā sīra maḍada sakkasesi ŏkkaḍavanā
mīda paḍanā mīgaḍavanā kannĕ ĕda rāgālā
ragile gulābive madanuḍi sabhage navābuve
tagile sukhānive biguvula barilo vihārive
śhobhanāla bāla muṁduṁdi iṁka sālā
jājulā majālā pūgaṁdhaṁ pūyālā
tĕllā tĕllāni sīra jārudunnādi saṁdĕveḽā
tĕllā tĕllāri dāgā seyyamannādi kuṁbha meḽā
tāgide sidārā śhṛṁgāra śhudra tāra
naḍumu ek tāra kasi padanisa paligerā....