తెలవారదేమో స్వామీ... నీ తలపుల మునుకలో
పల్లవి:
తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ.ఉ..ఉ..ఊ..(2)
తెలవారదేమో స్వామీ..
చరణం 1:
చెలువమునేలగ చెంగట లేవని
కలతను నెలవై నిలచిన నెలతకు ||2||
కలలాలజడికి నిద్దుర కరవై ||2||
అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ ..తెలవారదేమో స్వామీ
చరణం 2:
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ ||2||
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..
అలసిన దేవేరి అలమేలు మంగకూ ....తెలవారదేమో స్వామీ
గామపని...తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ.తెలవారదేమొస్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ...
pallavi:
tĕlavārademo svāmī
tĕlavārademo svāmī
nī talabula munugalo
alasina deveri alamelu maṁgagū.u..u..ū..(2)
tĕlavārademo svāmī..
saraṇaṁ 1:
sĕluvamunelaga sĕṁgaḍa levani
kaladanu nĕlavai nilasina nĕladagu ||2||
kalalālajaḍigi niddura karavai ||2||
alasina deveri alasina deveri
alamelu maṁgagū ..tĕlavārademo svāmī
saraṇaṁ 2:
makkuva mīraga akkuna jerisi
aṁgajugeḽini pŏṁgusu telsaga ||2||
ā mattune madi mari mari talasagā
mari mari talasagā..
alasina deveri alamelu maṁgagū ....tĕlavārademo svāmī
gāmabani...tĕlavārademo...
sā ni da pa ma pa ma ga ni sa gā ma.tĕlavārademŏsvāmī
pā ni da pa ma ga ma
pa sa ni da pa ma ga ma
pa sa ni ri sa ga ri ma ga ri sā ri nī sa
tĕlavārademo svāmī...