తీస్కో కోకకోలా ఏస్కో రమ్ము సారా
పల్లవి:
తీస్కో కోకకోలా... ఏస్కో రమ్ము సారా...
చూస్తే మజా... గుటకేస్తే నిషా...
కలిపికొట్టు మొనగాడా...
తీస్కో కోకకోలా... ఏస్కో రమ్ము సారా...
హ..చూస్తే మజా.. గుటకేస్తే నిషా..
కలిపికొట్టు మొనగాడా...
తీస్కో కోకకోలా...
చరణం 1:
మతి చెడితే హా.. మందుంది ..మనసైతే హా.. నేనున్నా
మతి చెడితే... మందుంది.. మనసైతే.. నేనున్నా..
రెండూ కైపిస్తే రేయి భలే హాయీ..
ఏయ్ మగాడా ..నువ్వు బిగించు
నీ సగం సగం తెగింపులో ..సుఖం లేదు రా..
తీస్కో కోకకోలా... ఏస్కో రమ్ము సారా...
చూస్తే మజా... గుటకేస్తే నిషా...
కలిపికొట్టు మొనగాడా...
తీస్కో కోకకోలా...
చరణం 2:
ఊరించే ఒంపులు... ఉడుకెత్తే సొగసులు..ఊ..
ఊరించే హా.. ఒంపులు ఉడుకెత్తే.. హా.. సొగసులు
జతగా నేనుంటా.. జలసా చేయిస్తా..
కులాశా.. ఒక తమాషా..
ఈ ఒమర్ ఖయాం ..సరాగమే పసందని రా..
తీస్కో కోకకోలా... ఏస్కో రమ్ము సారా...
చూస్తే మజా... గుటకేస్తే నిషా...
కలిపికొట్టు మొనగాడా...
తీస్కో కోకకోలా.....
pallavi:
tīsko kogagolā... esko rammu sārā...
sūste majā... guḍageste niṣhā...
kalibigŏṭṭu mŏnagāḍā...
tīsko kogagolā... esko rammu sārā...
ha..sūste majā.. guḍageste niṣhā..
kalibigŏṭṭu mŏnagāḍā...
tīsko kogagolā...
saraṇaṁ 1:
madi sĕḍide hā.. maṁduṁdi ..manasaide hā.. nenunnā
madi sĕḍide... maṁduṁdi.. manasaide.. nenunnā..
rĕṁḍū kaibiste reyi bhale hāyī..
ey magāḍā ..nuvvu bigiṁchu
nī sagaṁ sagaṁ tĕgiṁpulo ..sukhaṁ ledu rā..
tīsko kogagolā... esko rammu sārā...
sūste majā... guḍageste niṣhā...
kalibigŏṭṭu mŏnagāḍā...
tīsko kogagolā...
saraṇaṁ 2:
ūriṁche ŏṁpulu... uḍugĕtte sŏgasulu..ū..
ūriṁche hā.. ŏṁpulu uḍugĕtte.. hā.. sŏgasulu
jadagā nenuṁṭā.. jalasā seyistā..
kulāśhā.. ŏga tamāṣhā..
ī ŏmar khayāṁ ..sarāgame pasaṁdani rā..
tīsko kogagolā... esko rammu sārā...
sūste majā... guḍageste niṣhā...
kalibigŏṭṭu mŏnagāḍā...
tīsko kogagolā.....