పల్లవి:
అహహహహా అహహహహా...
ఓహొహొహొహో ఓ ఓ ఓహొహో...
తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో ఆనందం అందం ఆనందం ||2||
ఆనంద లీలే గోవిందరూపం
ఈ మాట అంటే పెద్దలకు కోపం
చరణం 1:
మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజి చెక్కిళ్ల సోయగాల విందులు ॥2||
వరద పొంగేనులే వయసు సింగారము
అనుభవించీ సుఖించీ తరించరా... హోయ్
చరణం 2:
మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటులేలనే॥2||
నేడు వెనకాడినా రేపు ఒనగూడునా
అనుభవించీ సుఖించీ తరించరా... హోయ్
pallavi:
ahahahahā ahahahahā...
ohŏhŏhŏho o o ohŏho...
taraṁ taraṁ niraṁtaraṁ ī aṁdaṁ
oho ānaṁdaṁ aṁdaṁ ānaṁdaṁ ||2||
ānaṁda līle goviṁdarūbaṁ
ī māḍa aṁṭe pĕddalagu kobaṁ
saraṇaṁ 1:
mojule rebu sirunavvu siṁdulu
jāji sĕkkiḽla soyagāla viṁdulu ||2||
varada pŏṁgenule vayasu siṁgāramu
anubhaviṁchī sukhiṁchī tariṁcharā... hoy
saraṇaṁ 2:
mohamūriṁchu paruvāla golagu
mudaga tĕrasāḍu alavāḍulelane||2||
neḍu vĕnagāḍinā rebu ŏnagūḍunā
anubhaviṁchī sukhiṁchī tariṁcharā... hoy