Tammudu are tammudu

తమ్ముడు అరె తమ్ముడు
Work
Year
Language

పల్లవి:

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ.. మాస్టారూ.. మంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ.. మాస్టారూ.. లవ్‌లో మీరు మెగాస్టారు

థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే

చరణం 1:

వేల వేల భాషలున్న నేల మీద
ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ
మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు
గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు

అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ.. ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
ఆఁ ఏకమయ్యే ఏకాంతంలో.. ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు.. అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

చరణం 2:

లక్షలాది లక్షణాలు చూపుతున్న
ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు..
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న
మహా నవలరా ప్యారు.. ఆ స్టోరీ కొట్టదు బోరు

క గుడింతం తెలియని వాళ్లు.. కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్లు.. దేవదాసులు అయిపోతారు
అమ్మడు.. ఓయ్ అమ్మడు
లబ్బుడబ్బు హార్ట్‌బీట్.. లవ్వులవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు.. చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు.. ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే

మాస్టారూ.. మాస్టారూ.. మంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ.. మాస్టారూ.. లవ్‌లో మీరు మెగాస్టారు

pallavi:

tammuḍu arĕ tammuḍu
ī tigamaga tĕgule premaṁṭe
ī tĕliyani digule premaṁṭe
nanu aḍagarā sĕbudā ḍauḍuṁṭe
nuvu bĕdaravu kadā nā māḍiṁṭe

ammaḍu oy ammaḍu
nuvu marī parāggā uṁṭuṁṭe
nīgu nidare sarigā rāguṁṭe
eṁ jarigiṁdo tĕliyālaṁṭe
ā rahasyānni sĕbudā viṁṭe
māsṭārū.. māsṭārū.. maṁchi lĕkchar ichchāru
māsṭārū.. māsṭārū.. lav‌lo mīru mĕgāsṭāru

thāṁkyū... tammuḍu arĕ tammuḍu
ī tigamaga tĕgule premaṁṭe
ī tĕliyani digule premaṁṭe

saraṇaṁ 1:

vela vela bhāṣhalunna nela mīda
ĕkkaḍainā prema glāmarŏkkaḍe lavaru
ā lāṁgvej tĕliyanidĕvarū
mūgasaigalaina sālu veḍi ūbiraina sālu
gurdubaṭṭalerā premigulu
avi achchudappu leni premalekhalu

amĕrigālo iṁgliṣh prema.. āphrigālo jaṁgil prema
ām̐ egamayye egāṁtaṁlo.. ĕkkaḍainā ŏgaḍe prema
tammuḍu.. arĕ tammuḍu
pŏṭṭivāḽlu pŏṭṭavāḽlu nallavāḽḽu tĕllavāḽḽu
premadeśhaṁ vĕḽlagāne mānavulugā miguludāru

tammuḍu arĕ tammuḍu
ī tigamaga tĕgule premaṁṭe
ī tĕliyani digule premaṁṭe
nanu aḍagarā sĕbudā ḍauḍuṁṭe
nuvu bĕdaravu kadā nā māḍiṁṭe

saraṇaṁ 2:

lakṣhalādi lakṣhaṇālu sūbudunna
premagunna akṣharālu mātraṁ rĕṁḍu..
adi mahāsamudraṁ phrĕṁḍu
sĕṁcharīla kŏddi pĕdda sīriyal‌gā sāgudunna
mahā navalarā pyāru.. ā sṭorī kŏṭṭadu boru

ka guḍiṁtaṁ tĕliyani vāḽlu.. kāḽidāsulu ayibodāru
hā kāphī ṭīle tāgani vāḽlu.. devadāsulu ayibodāru
ammaḍu.. oy ammaḍu
labbuḍabbu hārṭ‌bīṭ.. lavvulavvu annadaṁṭe
haiklāsu loklāsu.. sūsugodu prema kesu

tammuḍu arĕ tammuḍu
ī tigamaga tĕgule premaṁṭe
ī tĕliyani digule premaṁṭe
nanu aḍagarā sĕbudā ḍauḍuṁṭe
nuvu bĕdaravu kadā nā māḍiṁṭe

ammaḍu.. oy ammaḍu
nuvu marī parāggā uṁṭuṁṭe
nīgu nidare sarigā rāguṁṭe
eṁ jarigiṁdo tĕliyālaṁṭe
ā rahasyānni sĕbudā viṁṭe

māsṭārū.. māsṭārū.. maṁchi lĕkchar ichchāru
māsṭārū.. māsṭārū.. lav‌lo mīru mĕgāsṭāru