Taa dhimi taga dhimi

తా ధిమి తక ధిమి
Year
Language

పల్లవి:

ఆయి ఆయి ఆయి ఆపదలు గాయి..ఈ..ఈ
ఆ!
(తా ధిమి తక ధిమి తోల్బొమ్మా
దీని తమాస చూడవే కీల్బొమ్మా) ||2||
దీని తమాస అహహహహ
దీని తమాస చూడవే మాయబొమ్మా

ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మాలాటమ్మా ||2||
తళాంగు తక ధిమి తోల్బొమ్మా
తోం తకతై తకతై అహహహహ
తోం తకతై తకతై మాయబొమ్మా

..ఆయీ... ఆయి ఆయి ఆయి ఆపదలు గాయీ
ఆపదలు గాయి

చరణం 1:

తకతై తకతై మాయ బొమ్మ
నాలుగు దిక్కుల నడిసంతలో తూగే తుళ్ళే తోల్బొమ్మా
తూగే తుళ్ళే కీల్బొమ్మ
ఎవరికెవ్వరు యేమౌతారో యివరం తెలుసా కీల్బొమ్మా
ఈ యివరం తెలుసా మాయబొమ్మ
తళాంగు తకధిమి తోల్బొమ్మా
తోం తకతై తకతై మాయబొమ్మా

చరణం 2:

కోపం తాపం క్రూర కర్మలు కూడని పనులే తోల్బొమ్మా
కూడని పనులే కీల్బొమ్మా
పాపపు రొంటిని పడబోకే పరమాత్ముని నమ్మవే కీల్బొమ్మా(2)
ఆటన్నా పాటన్నా పరమాత్ముని బొమ్మాలాటన్నా

pallavi:

āyi āyi āyi ābadalu gāyi..ī..ī
ā!
(tā dhimi taga dhimi tolbŏmmā
dīni tamāsa sūḍave kīlbŏmmā) ||2||
dīni tamāsa ahahahaha
dīni tamāsa sūḍave māyabŏmmā

āḍammā pāḍammā jagamaṁtā bŏmmālāḍammā ||2||
taḽāṁgu taga dhimi tolbŏmmā
toṁ tagadai tagadai ahahahaha
toṁ tagadai tagadai māyabŏmmā

..āyī... āyi āyi āyi ābadalu gāyī
ābadalu gāyi

saraṇaṁ 1:

tagadai tagadai māya bŏmma
nālugu dikkula naḍisaṁtalo tūge tuḽḽe tolbŏmmā
tūge tuḽḽe kīlbŏmma
ĕvarigĕvvaru yemaudāro yivaraṁ tĕlusā kīlbŏmmā
ī yivaraṁ tĕlusā māyabŏmma
taḽāṁgu tagadhimi tolbŏmmā
toṁ tagadai tagadai māyabŏmmā

saraṇaṁ 2:

kobaṁ tābaṁ krūra karmalu kūḍani panule tolbŏmmā
kūḍani panule kīlbŏmmā
pābabu rŏṁṭini paḍaboge paramātmuni nammave kīlbŏmmā(2)
āḍannā pāḍannā paramātmuni bŏmmālāḍannā