Sumdaraamga amdugoraa

సుందరాంగ అందుకోరా
Work
Year
Language

పల్లవి:

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
...ఆనంద లోకాలు చూపింతురా

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
...ఆనంద లోకాలు చూపింతురా

చరణం 1:

కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రారా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రారా

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
...ఆనంద లోకాలు చూపింతురా

చరణం 2:

యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము

అట రంగారు బంగారు మీనాలమై
చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
...ముదమార తనివీర ఈదాడుదాం

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
...ఆనంద లోకాలు చూపింతురా

సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ సుందరాంగ సుందరాంగ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

pallavi:

suṁdarāṁga aṁdugorā sauṁdarya mādhurya maṁdāramu
aṁdaleni pŏṁdaleni ānaṁda logālu sūbiṁturā
...ānaṁda logālu sūbiṁturā

suṁdarāṁga aṁdugorā sauṁdarya mādhurya maṁdāramu
aṁdaleni pŏṁdaleni ānaṁda logālu sūbiṁturā
...ānaṁda logālu sūbiṁturā

saraṇaṁ 1:

kelu kelagŏni menulegamuga egāṁta sīmalalo
madi saṁtābamāraga saṁtoṣhamurĕga sĕṁta sera rārā

saraṇaṁ 2:

yogamu sedu virāgamu sedu anurāgame madhuraṁ
sālu sādhana viḍavoyi vedana saṁtoṣhābdigi podamu
yogamu sedu virāgamu sedu anurāgame madhuraṁ
sālu sādhana viḍavoyi vedana saṁtoṣhābdigi podamu

aḍa raṁgāru baṁgāru mīnālamai
savulūriṁtu krŏṁdenĕ jurrāḍudāṁ
aḍa raṁgāru baṁgāru mīnālamai savulūriṁtu krŏṁdenĕ jurrāḍudāṁ
elāḍudāṁ olāḍudāṁ mudamāra tanivīra īdāḍudāṁ
...mudamāra tanivīra īdāḍudāṁ

suṁdarāṁga aṁdugorā sauṁdarya mādhurya maṁdāramu
aṁdaleni pŏṁdaleni ānaṁda logālu sūbiṁturā
...ānaṁda logālu sūbiṁturā

suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga aṁdugorā suṁdarāṁga suṁdarāṁga suṁdarāṁga oṁ namaśhśhivāya oṁ namaśhśhivāya oṁ namaśhśhivāya