Soodu made seliyaa kanulaa

చూడు మదే చెలియా కనులా
Year
Language

పల్లవి:

చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

బృందావనిలో నందకిషోరుడు...
బృందావనిలో నంద కిషోరుడు...అందముగా దీపించే లీల
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

చరణం 1:

మురళీకృష్ణుని మోహనగీతికి...
మురళీ కృష్ణుని మోహనగీతికి...పరవశమైనవి లోకములే...ఏ..
పరవశమైనవి లోకములే...విరబూసినవి పొన్నలు.. పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు...
పరిమళం ఎగసెను మలయానిలమున తూలెను ..యమునా

చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

చరణం 2:

నారి నారి నడుమ మురారి...
నారి నారి నడుమ మురారి...హరికి.. హరికి నడుమ వయ్యారి
హరికి.. హరికి నడుమ వయ్యారి...
తానొకడైనా ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ
తానొకడైనా ...తలకొక రూపై
తానొకడైనా... తలకొక రూపై...
మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా...

చూడు మదే చెలియ ...కనులా...చూడు మదే చెలియా

pallavi:

sūḍu made sĕliyā kanulā...sūḍu made sĕliyā
sūḍu made sĕliyā kanulā...sūḍu made sĕliyā

bṛṁdāvanilo naṁdagiṣhoruḍu...
bṛṁdāvanilo naṁda kiṣhoruḍu...aṁdamugā dībiṁche līla
sūḍu made sĕliyā kanulā...sūḍu made sĕliyā

saraṇaṁ 1:

muraḽīkṛṣhṇuni mohanagīdigi...
muraḽī kṛṣhṇuni mohanagīdigi...paravaśhamainavi logamule...e..
paravaśhamainavi logamule...virabūsinavi pŏnnalu.. pŏgaḍalu
virabūsinavi pŏnnalu pŏgaḍalu...
parimaḽaṁ ĕgasĕnu malayānilamuna tūlĕnu ..yamunā

sūḍu made sĕliyā kanulā...sūḍu made sĕliyā

saraṇaṁ 2:

nāri nāri naḍuma murāri...
nāri nāri naḍuma murāri...harigi.. harigi naḍuma vayyāri
harigi.. harigi naḍuma vayyāri...
tānŏgaḍainā ..ā..ā..ā..ā...ā
tānŏgaḍainā ...talagŏga rūbai
tānŏgaḍainā... talagŏga rūbai...
manasulu dose rādhā mādhava keḽi naḍanā...

sūḍu made sĕliya ...kanulā...sūḍu made sĕliyā