Soododdamtunnaa soostune umtaa

చూడొద్దంటున్నా చూస్తునే ఉంటా
Work
Year
Language

పల్లవి:

మారే... మారే... మారే... మారే... మహారే
మారే... మారే... మారే... మారే... మహారే
మారే... మారే... మారే... మారే... మహారే
మారే... మారే... మారే... మారే... మహారే

చూడొద్దంటున్నా చూస్తునే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తునే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

వచ్చేయనా వచ్చేయనా మొహమాటం ఇంకా మనకేలా
వచ్చేయనా వచ్చేయనా ఆరాటం ఏదో కలిగేలా
వచ్చేయవా వచ్చేయవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయవా వచ్చేయవా వచ్చేయవా
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
సడియో సడియో సడియో నీతో ఉంటానుగా
సడియో సడియో సడియో నువ్వే కావలిగా
సడియో సడియో సడియో నాకే ఇల్లలింకా

చూడొద్దంటున్నా చూస్తునే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

చరణం 1:

షెక్ మాలుమాలుమా ఏలో షక్ మామామా వో ఏలో
షెక్ మాలుమాలుమా ఏలో... ఆయ్ ఆయ్ ఆయ్...

నువ్వూ నేను ఒకరికి ఒకరం చేరిసగమనుకుంటా
కాసేపైనా కనబడకుంటే కలవరపడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరాబడిపోతుంటా
నిద్దరిలోనా తలగడకెన్నోముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా ఎద నుండా నువ్వంటా
Everyday ఓ సారైనా confuse అవుతుంటా
చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా
నువ్వు లేని లైఫే బోర్ అని ఫీల్ అయిపోతుంటా

వచ్చేయవా వచ్చేయవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయవా వచ్చేయవా వచ్చేయవా
సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

చరణం 2:

Let's dance... Let's dance

హోలేసే మాల్ దేఖో హోలుసే ఆ...
హోలేసే మాల్ దేఖో హోలుసే ఆ...
హోలేసే మాల్ దేఖో హోలుసే ఆ...
హోలేసే మాల్ దేఖో హోలుసే ఆ...

shake la la shaka la la shake la la shaka la la
1 2 cha cha cha hey
shake la la shaka la la shake la la shaka la la
cha cha cha cha cha

ఎన్నాలైన వీడని బంధం మనదేననుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బందినయ్యే భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీ కన్నా విలువయింది నాకెదీ లేదంటా
నీ కోసం ప్రాణాలైన ఇచ్చేస్తానంటా

వచ్చేయవా వచ్చేయవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చేయవా వచ్చేయవా వచ్చేయవా
హ సడియో సడియో సడియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సడియో సడియో సడియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

చూడొద్దంటున్నా చూస్తునే ఉంటా
నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్న వస్తునే ఉంటా
కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా...

pallavi:

māre... māre... māre... māre... mahāre
māre... māre... māre... māre... mahāre
māre... māre... māre... māre... mahāre
māre... māre... māre... māre... mahāre

sūḍŏddaṁṭunnā sūstune uṁṭā
nā kosaṁ iṁtaṁdaṁgā puṭṭāvanuguṁṭā
vaddŏddaṁṭunnā vastune uṁṭā
kalagālaṁ nī kaugiḽḽe nā illanuguṁṭā

vachcheyanā vachcheyanā mŏhamāḍaṁ iṁkā managelā
vachcheyanā vachcheyanā ārāḍaṁ edo kaligelā
vachcheyavā vachcheyavā bŏṭṭĕṭṭi ninnu pilavālā
vachcheyavā vachcheyavā vachcheyavā
saḍiyo saḍiyo saḍiyo nene vastānugā
saḍiyo saḍiyo saḍiyo nīdo uṁṭānugā
saḍiyo saḍiyo saḍiyo nuvve kāvaligā
saḍiyo saḍiyo saḍiyo nāge illaliṁkā

sūḍŏddaṁṭunnā sūstune uṁṭā
nā kosaṁ iṁtaṁdaṁgā puṭṭāvanuguṁṭā

saraṇaṁ 1:

ṣhĕk mālumālumā elo ṣhak māmāmā vo elo
ṣhĕk mālumālumā elo... āy āy āy...

nuvvū nenu ŏgarigi ŏgaraṁ serisagamanuguṁṭā
kāsebainā kanabaḍaguṁṭe kalavarabaḍuduṁṭā
pakkana nuvve unnāvanugŏni pŏrābaḍiboduṁṭā
niddarilonā talagaḍagĕnnomuddulu pĕḍuduṁṭā
ĕduruggā ĕvarunnā ĕda nuṁḍā nuvvaṁṭā
Everyday o sārainā chonfuse avuduṁṭā
suṭṭūrā ĕṁdaru unnā ŏṁṭarinavuduṁṭā
nuvvu leni laiphe bor ani phīl ayiboduṁṭā

vachcheyavā vachcheyavā bŏṭṭĕṭṭi ninnu pilavālā
vachcheyavā vachcheyavā vachcheyavā
saḍiyo saḍiyo saḍiyo nene vastānugā
ŏḍilo ŏḍilo ŏḍilo soḍe istānugā
saḍiyo saḍiyo saḍiyo nuvve rāvāligā
gaḍiyo gaḍiyo gaḍiyo nene tīstānugā

saraṇaṁ 2:

Let's danche... Let's danche

holese māl dekho holuse ā...
holese māl dekho holuse ā...
holese māl dekho holuse ā...
holese māl dekho holuse ā...

shake la la shaka la la shake la la shaka la la
1 2 chha chha chha hey
shake la la shaka la la shake la la shaka la la
chha chha chha chha chha

ĕnnālaina vīḍani baṁdhaṁ manadenanuguṁṭā
sūbulu kalisina taruṇaṁ ĕṁto bāguṁdanuguṁṭā
nī vĕnagāle ŏkko aḍugu vĕyyālanuguṁṭā
nī sedullo baṁdinayye bhāgyaṁ immaṁṭā
nuvvuṁṭe ĕvvarinainā ĕdiristānaṁṭā
nī kosaṁ ĕkkaḍigainā ĕgirŏstānaṁṭā
nī kannā viluvayiṁdi nāgĕdī ledaṁṭā
nī kosaṁ prāṇālaina ichchestānaṁṭā

vachcheyavā vachcheyavā bŏṭṭĕṭṭi ninnu pilavālā
vachcheyavā vachcheyavā vachcheyavā
ha saḍiyo saḍiyo saḍiyo nene vastānugā
ŏḍilo ŏḍilo ŏḍilo soḍe istānugā
saḍiyo saḍiyo saḍiyo nuvve rāvāligā
gaḍiyo gaḍiyo gaḍiyo nene tīstānugā

sūḍŏddaṁṭunnā sūstune uṁṭā
nā kosaṁ iṁtaṁdaṁgā puṭṭāvanuguṁṭā
vaddŏddaṁṭunna vastune uṁṭā
kalagālaṁ nī kaugiḽḽe nā illanuguṁṭā...