Sogasu sooda taramaa nee sogasu

సొగసు చూడ తరమా నీ సొగసు
Year
Language

పల్లవి:

సొగసు చూడ తరమా...
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా...

చరణం 1:

కులుకే సుప్రభాతాలై కునుకే స్వప్నగీతాలై
ఉషా కిరణము నిషా తరుణము...
కలిసె కలికి మేనిగా రతికాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో

సొగసు చూడ తరమా...

చరణం 2:

పలుకా చైత్ర రాగాలే... అలకా గ్రీష్మ తాపాలే..
మదే కరిగితే అదే మధుఝరి...
చురుకు వరద గౌతమి... చెలిమి శరత్పౌర్ణమి...
అతివే అన్ని ఋతువులయ్యే

సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా...

pallavi:

sŏgasu sūḍa taramā...
sŏgasu sūḍa taramā nī sŏgasu sūḍa taramā
maruni nāri nāriga māri madini nāḍu viriśharamā

sŏgasu sūḍa taramā nī sŏgasu sūḍa taramā
maruni nāri nāriga māri madini nāḍu viriśharamā
sŏgasu sūḍa taramā...

saraṇaṁ 1:

kuluge suprabhādālai kunuge svapnagīdālai
uṣhā kiraṇamu niṣhā taruṇamu...
kalisĕ kaligi menigā radigāṁtuni kŏluvugā
vĕlase sĕli sinnĕlalo

sŏgasu sūḍa taramā...

saraṇaṁ 2:

palugā saitra rāgāle... alagā grīṣhma tābāle..
made karigide ade madhujhari...
surugu varada gaudami... sĕlimi śharatpaurṇami...
adive anni ṛtuvulayye

sŏgasu sūḍa taramā.. nī sŏgasu sūḍa taramā
maruni nāri nāriga māri madini nāḍu viriśharamā

sŏgasu sūḍa taramā nī sŏgasu sūḍa taramā
maruni nāri nāriga māri madini nāḍu viriśharamā
sŏgasu sūḍa taramā...