పల్లవి:
ఆహహా.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ..
చిరునవ్వుల చినవాడే.. ఆహ.. ఆహ..
పరువంలో ఉన్నాడే.. ఆహ.. ఆహ..
చిరునవ్వుల చినవాడే.. ఆహ.. పరువంలో ఉన్నాడే.. ఆహ..
నా మనసే దోచాడే.. ఏమేమో చెశాడే
ఏం చేశాడే?
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అందగాడే.. అందనివాడు
అందగాడే.. అందని..వాడే
చరణం 1:
లలల.. లలల..
లలల.. లలల..
అహా.. ఓఓఓ..
అహా.. ఆఆఆ..
అహా.. ఆఆఆ.. ఆ..ఆ..ఆ..
అహా.. ఓఓ..
అహా.. ఓఓఓ..
ఒహో.. ఓఓఓ..
నను చూసి.. నవ్వేసి.. నా చెంతకు చేరాడే
ప్రియమైన చినదానా.. నీ పేరేమన్నాడే
నను చూసి.. నవ్వేసి.. నా చెంతకు చేరాడే
ప్రియమైన చినదానా.. నీ పేరేమన్నాడే
నీలవేణి అన్నాడే.. ఓహో ఓహో.. ఆహ..
పూల బాణమన్నాడే.. ఆహ ఆహ.. ఓహో..
నీలవేణివన్నాడే.. ఓహో.. పూల బాణమన్నాడే.. ఆహ..
వెన్న ముద్దవన్నాడే.. చిన్ని ముద్దులిమ్మన్నాడే
చిరునవ్వుల చినవాడే.. ఓహో.. పరువంలో ఉన్నాడే.. ఆహ..
నా మనసే దోచాడే.. ఏమేమో చేశాడే
ఇంకేం చేశాడే?
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అందగాడే.. అందనివాడు
అందగాడే.. అందని..వాడే
చరణం 2:
ఆఆ.. ఆహ.. ఆఆ.. ఆహ..
ఓ.. ఓ.. ఓ..
ఓ బేలా సిగ్గేలా.. అని చెంపలు నిమిరాడే
నా గానం నా ప్రాణం.. నీ..వేలే అన్నాడే.. ఓ..ఓ..ఓ..
ఓ బేలా సిగ్గేలా.. అని చెంపలు నిమిరాడే
నా గానం నా ప్రాణం.. నీవేలే అన్నాడే
ప్రాణ సఖీ అన్నాడే.. ఓహో ఓహో.. చంద్ర ముఖీ అన్నాడే.. ఆహ ఆహ
ప్రాణసఖీ అన్నాడే.. ఓహో.. చంద్రముఖీ అన్నాడే.. ఆహ
నా దేవత వన్నాడే.. నన్ను అల్లుకున్నాడే
ఇంకేం చేశాడే?
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అదే చెప్పలేనే.. అదే చెప్పలేనే
అందగాడే.. అందని వాడు
అందగాడే.. అల్లరివాడే