Sirisiri muvvala navvu

సిరిసిరి మువ్వల నవ్వు
Year
Language

పల్లవి:

సిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కధకిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు

సిరిసిరిసిరి మువ్వల నవ్వు
చెకుముకి రవ్వల వెలుగు
నీ కోసమే సుస్వాగతం అంటున్నవి
వలపుల కతహ్కిది తొలి పలుకు
తొలకరి జల్లుల చిరు చినుకు

చరణం 1:

చల్లని మనసే పూచింది
మల్లెల మాలిక కట్టింది
నిను చేరి మెడలో వేసిందీ

మురిపాల పూలు నీ ఆనవాలు
మురిపాల పూలు నీ ఆనవాలు
మనసేమో .మందారం ఇంపైన .. సంపెంగ వయ్యారం

పూతోటలా .. విరిబాటలా .. పయనించుదాం
కమ్మని కలలు కాపురము చక్కని వలపుల మందిరము

చరణం 2:

మోహన మురళి మ్రోగింది
మంజుల గానం సాగింది
నా మేను నాట్య మాడిందీ

హృదయాలలోనా కెరటాలు లేచే
హృదయాలలోనా కెరటాలు లేచే
సరిగంగ .స్నానాలు . సరసాల . జలకాలు ఆడాలి

అనురాగమే .. ఆనందమై.. మన సొంతము
అందాలన్ని హరివిల్లు పూచిన ప్రణయం పొదరిల్లు

pallavi:

sirisiri muvvala navvu
sĕgumugi ravvala vĕlugu
nī kosame susvāgadaṁ aṁṭunnavi
valabula kadhagidi tŏli palugu
tŏlagari jallula siru sinugu

sirisirisiri muvvala navvu
sĕgumugi ravvala vĕlugu
nī kosame susvāgadaṁ aṁṭunnavi
valabula kadahkidi tŏli palugu
tŏlagari jallula siru sinugu

saraṇaṁ 1:

sallani manase pūsiṁdi
mallĕla māliga kaṭṭiṁdi
ninu seri mĕḍalo vesiṁdī

muribāla pūlu nī ānavālu
muribāla pūlu nī ānavālu
manasemo .maṁdāraṁ iṁpaina .. saṁpĕṁga vayyāraṁ

pūdoḍalā .. viribāḍalā .. payaniṁchudāṁ
kammani kalalu kāburamu sakkani valabula maṁdiramu

saraṇaṁ 2:

mohana muraḽi mrogiṁdi
maṁjula gānaṁ sāgiṁdi
nā menu nāṭya māḍiṁdī

hṛdayālalonā kĕraḍālu lese
hṛdayālalonā kĕraḍālu lese
sarigaṁga .snānālu . sarasāla . jalagālu āḍāli

anurāgame .. ānaṁdamai.. mana sŏṁtamu
aṁdālanni harivillu pūsina praṇayaṁ pŏdarillu