Sinugulannee kalisi

చినుకులన్నీ కలిసి
Year
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి ||2||

కడలిలో వెతకొద్దు కావేరినీరు
కడుపులో వెతకొద్ది కన్నీరు కారు
గుండెలో నే ఉంది గుట్టుగా గంగా, నీ గంగా
యెండ మావుల మీద యెందుకా బెంగ

రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి ఊయలలు
నీవుతో నాకనీ..
రేవుతో నావమ్మకెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని కన్నీటి ఊయలలు

చరణం 1:

.

pallavi:

ā..ā..ā..ā
sinugulannī kalisi sitra kāveri
sivarigā kāveri kaḍali deveri ||2||

kaḍalilo vĕdagŏddu kāverinīru
kaḍubulo vĕdagŏddi kannīru kāru
guṁḍĕlo ne uṁdi guṭṭugā gaṁgā, nī gaṁgā
yĕṁḍa māvula mīda yĕṁdugā bĕṁga

revudo nāvamma kĕnni ūgisalo
nīvudo nāganni nīḍi ūyalalu
nīvudo nāganī..
revudo nāvammagĕnni ūgisalo
nīvudo nāganni kannīḍi ūyalalu

saraṇaṁ 1:

.