Siguraagula ooyalalo

చిగురాకుల ఊయలలో
Year
Language

పల్లవి:

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో...నా మనసును చిలికేవో..ఓ..ఓ
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 1:

నీ అడుగుల జాడలలో...నా నీడను కలిపేనా
నీ చూపుల కాంతులలో... నా రూపును నిలిపేనా..ఆ..ఆ..అ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 2:

నా దారిలో నిను జూచి...నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ
కలలో నిను కనినంతా నిజమే అని పిలిచేనా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

చరణం 3:

విరిపూలతో ఆడును లే...చిరుగాలితో పాడును లే
మా చెల్లెలు బాల సుమా..ఏమెరుగని బేల సుమా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో..మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

pallavi:

sigurāgula ūyalalo ila marasina o silugā
madhurāśhalu paligevo...nā manasunu siligevo..o..o
sigurāgula ūyalalo ila marasina o silugā ā ā

saraṇaṁ 1:

nī aḍugula jāḍalalo...nā nīḍanu kalibenā
nī sūbula kāṁtulalo... nā rūbunu nilibenā..ā..ā..a

sigurāgula ūyalalo ila marasina o silugā ā ā

saraṇaṁ 2:

nā dārilo ninu jūsi...nunu siggudo tŏlagenā ā ā ā
kalalo ninu kaninaṁtā nijame ani pilisenā..ā..ā..ā

sigurāgula ūyalalo ila marasina o silugā
madhurāśhalu paligevo..mā sĕllini pilisevo..o..o..
sigurāgula ūyalalo ila marasina o silugā ā ā

saraṇaṁ 3:

viribūlado āḍunu le...sirugālido pāḍunu le
mā sĕllĕlu bāla sumā..emĕrugani bela sumā..ā..ā..ā

sigurāgula ūyalalo ila marasina o silugā
madhurāśhalu paligevo..mā sĕllini pilisevo..o..o..
sigurāgula ūyalalo ila marasina o silugā ā ā