Sidabada sinugulu arasedulalo

చిటపట చినుకులు అరచేతులలో
Work
Year
Language

పల్లవి:

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రిల్లా ఎపుడూ ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలి బాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లా ఉద్దిన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయ దీపం మన ఫేటే ఫ్లైటయ్యే రన్వే..

చరణం 1:

నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావే మిత్రమా
ఊరికినె ఊరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మొనాలీస మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా

చరణం 2:

వేకువనే మురిపించే ఆశలు
వెనువెంట అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగేనా ప్రతీ రోజూ ఎలాగైనా ఏదో రోజూ మనదైరాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

pallavi:

siḍabaḍa sinugulu arasedulalo mutyālaide aide aide
taragani sirulado tala rādalane mārsestuṁṭe iṭṭe iṭṭe
aḍḍu sĕppade aṁbrillā ĕbuḍū o vāna nuvvŏstānaṁṭe
nidhulagu talubulu tĕravaga managŏga āli bābā uṁṭe
aḍigina taruṇame parugulu tīse allā uddin jīnī uṁṭe
sūbadā mari ā māya dībaṁ mana pheḍe phlaiḍayye ranve..

saraṇaṁ 1:

naḍi rātre vastāve svapnamā
pagalaṁtā eṁ sestāve mitramā
ūriginĕ ūriste nyāyamā
saradāgā nijamaide naṣhṭamā
mŏnālīsa mŏhammīde nilustāvā o sirunavvā ilā rāvā

saraṇaṁ 2:

veguvane muribiṁche āśhalu
vĕnuvĕṁṭa aṁtā niṭṭūrbulu
logaṁlo levā e raṁgulu
nalubŏgaḍe sūbālā kannulu
ilāgenā pradī rojū ĕlāgainā edo rojū manadairādā

siḍabaḍa sinugulu arasedulalo mutyālaide aide aide
taragani sirulado tala rādalane mārsestuṁṭe iṭṭe iṭṭe