పల్లవి:
శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు
ఏక పత్నీ వ్రతుడు మాకక్కర్లేదు
కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి
నడుం మీద పంటి గాటు పెట్టే
చిలిపి కృష్ణుడే కావాలీ....
we love we love we love we love
bad boys bad boys
we love bad boys ఓయ్ boys boys boys boys
we wanna wanna bad boys ఓయ్ boys boys boys boys
we love bad boys
we wanna wanna bad boys
మమ్మాడా గిచ్చి ఈడ గిచ్చి
పిచ్చెక్కించే పెనిమిటి కావాలే ఏ ఏ ఏ...
we love bad boys boys boys boys boys
we wanna wanna bad boys boys boys
చరణం 1:
పొద్దున్నే లేపేసి మడి కట్టు కట్టేసి
పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
బికిని ఏసి బీచ్ లో వదిలేసే వాడు కావాలి
వంటలు వార్పులు వద్దని చెప్పాలి
I Max లు pub లు తిప్పేస్తుండాలే
హే ఆ నుదుటిన బొట్టెట్టు వాకిట్లో ముగ్గెట్టు
అని ఆర్డర్లేసి అరిచేవాడు మంచోడైనా sorryమాకొద్దే
we love bad boys boys boys boys boys
we love love bad boys
ఒరే రే బబ్బ్లీ మేరీ బిజిలీ
అరే బల్బులు పేలతాయి shock లు తగిలి
ఒరే రే బబ్బ్లీ మేరే ఇమిలీ
పులిహారే చేస్కోండెల్లే ఎల్లే
చరణం 2:
పప్పు టొమాటో batch మాకెందుకయ్యా
నాటు కోడి కాలు నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి
officeలో OTలే చేసేవాడొద్దే
పడకింట్లో over time duty చెయ్యాలే
నా దేవత నువ్వంటు పూజించే వాడొద్దు
hey hey ఆ రంభ ఊర్వసి నువ్వేనంటూ
మీదడిపోయే రకమే కావాలే యే యే యే
we love bad boys
బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యే
బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యే
we love we love we love bad boys
bad boys bad boys bad boys
హెయ్ బబ్బబ్బ బాబ్బ బాబ్బ bad boys యె
we love we love we love bad boys
bad boys bad boys we wanna wanna bad boys
we love bad boys we wanna wanna bad boys
we love bad boys we wanna wanna bad boys
bad boys bad boys bad boys