Shree saidanya jooniyar kaalej

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
Year
Language

పల్లవి:

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

చలో చలో కిల్లర్ ఇటువైపుకి.. రే ఫాల్తూస్ ఎటువైపుకి
ఎగిరే గాలిపటం.. పోస్టల్ అడ్రస్తో తిరుగుతుందా
తెగితే అదేఖతం.. ఎక్కడో పడిపోతుందిరా
గూగుల్లా వెతుకుతాను.. గల్లీగల్లీనీ నేను
గల్లీలో లొల్లి చేస్తే.. గళ్లపట్టి కొడతారురా
ఛ... అది అప్పుడే బావుంటే బావుండేది

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్.. ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు.. ఇప్పుడైతే మర్చిపోలేను

చరణం 1:

బైపీసీ కృష్ణఫణీందర్.. తన వెంటే పడేవాడు
యశోదాలో వాడు డాక్టర్.. లెట్స్గో నౌ గెట్ ద మేటర్
ఇమెయిల్, అడ్రస్, సెల్నంబర్, ల్యాండ్లైన్, ఓటర్కార్డ్,
లెసైన్స్, పాస్పోర్ట్, రేషన్కార్డ్, ప్యాన్కార్డ్,

**హాల్టికెట్ ఏదైనా తనదొకటుందా
నో వే కాని తను ఢిల్లీలో ఉంటుందని విన్నా
రేయ్ అది అల్రెడీ మాకు తెలుసురా**

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

చరణం 2:

నిన్నే చూశా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనేలేదు
నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల .. ఫేస్బుక్లో ఉంటుందా ఏరా
సాటర్డే కదా ఏ గుడికెళ్లిందో .. చూసొద్దాం అక్కడేముందో
పబ్ అయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది
*ఓసేయ్ తను దేవత...*

ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
ఇప్పుడైతే మర్చిపోలేను

చరణం 3:

*అచ్ఛా యే కరే*

పేపర్లో ఒక యాడే ఇద్దాం
జెమినీలో ఒక స్లాటే కొందాం
వేర్ ఈజ్ షీ అని ప్రోగ్రామ్ చేద్దాం
దొరికే వరకు ధర్నాలే చేద్దాం
ఇది కావాలి సెన్సేషన్
ఎందరికో ఇన్స్పెరేషన్
తను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేవు

pallavi:

śhrī saidanya jūniyar kālej
ĕṁpīsīlo pakkabĕṁchi pilla

śhrī saidanya jūniyar kālej
ĕṁpīsīlo pakkabĕṁchi pilla
appuḍeṁṭo nachchaneledu
ippuḍaide marsibolenu

salo salo killar iḍuvaibugi.. re phāldūs ĕḍuvaibugi
ĕgire gālibaḍaṁ.. posṭal aḍrasto tiruguduṁdā
tĕgide adekhadaṁ.. ĕkkaḍo paḍiboduṁdirā
gūgullā vĕdugudānu.. gallīgallīnī nenu
gallīlo lŏlli seste.. gaḽlabaṭṭi kŏḍadārurā
sha... adi appuḍe bāvuṁṭe bāvuṁḍedi

śhrī saidanya jūniyar kālej.. ĕṁpīsīlo pakkabĕṁchi pilla
appuḍeṁṭo nachchaneledu.. ippuḍaide marsibolenu

saraṇaṁ 1:

baibīsī kṛṣhṇaphaṇīṁdar.. tana vĕṁṭe paḍevāḍu
yaśhodālo vāḍu ḍākṭar.. lĕṭsgo nau gĕṭ da meḍar
imĕyil, aḍras, sĕlnaṁbar, lyāṁḍlain, oḍarkārḍ,
lĕsains, pāsporṭ, reṣhankārḍ, pyānkārḍ,

**hālṭigĕṭ edainā tanadŏgaḍuṁdā
no ve kāni tanu ḍhillīlo uṁṭuṁdani vinnā
rey adi alrĕḍī māgu tĕlusurā**

śhrī saidanya jūniyar kālej
ĕṁpīsīlo pakkabĕṁchi pilla
appuḍeṁṭo nachchaneledu
ippuḍaide marsibolenu

saraṇaṁ 2:

ninne sūśhā ārguṭ phesbuk akkaḍa kūḍā leneledu
noṭbuk ŏgaḍe tĕlisina pilla .. phesbuklo uṁṭuṁdā erā
sāḍarḍe kadā e guḍigĕḽliṁdo .. sūsŏddāṁ akkaḍemuṁdo
pap ayide pakkane uṁdi sūsŏddāṁ tappemuṁdi
*osey tanu devada...*

ĕṁpīsīlo pakkabĕṁchi pilla
ippuḍaide marsibolenu

saraṇaṁ 3:

*achchhā ye kare*

pebarlo ŏga yāḍe iddāṁ
jĕminīlo ŏga slāḍe kŏṁdāṁ
ver īj ṣhī ani progrām seddāṁ
dŏrige varagu dharnāle seddāṁ
idi kāvāli sĕnseṣhan
ĕṁdarigo inspĕreṣhan
tanu dŏrigiṁdaṁṭe ṭĕnṣhan poduṁdi nīḍ nāṭ mĕnṣhan

śhrī saidanya jūniyar kālej
ĕṁpīsīlo pakkabĕṁchi pilla
appuḍeṁṭo nachchaneledu
ippuḍaide marsibolevu