Shree aamjaneyam.. bhaje vajragaayam

శ్రీ ఆంజనేయం.. భజే వజ్రకాయం
Year
Language

పల్లవి:

నీకు వంద మంది కనపడుతున్నారేమో ..
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధమంటూ మొదలు పెట్టాకా...
కంటికి కనపడాల్సింది Target మాత్రమే..

శ్రీ ఆంజనేయం.. భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
శ్రీ ఆంజనేయం... భజే వాయుపుత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం

చరణం 1:

ఓ భజరంగ బలి ..దుడుకున్నదిరా నీ అడుగులలో
నీ సరిలేరంటూ తన ఆశయ సాధనలో
ఓ పవమానసుతా.. పెను సాహస ముంగిట పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో...

ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై సంకటహరమునకై దూసుకురా
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై సంకటహరమునకై దూసుకురా

శ్రీ ఆంజనేయం... భజే వజ్రకాయం
దండించాలిరా.. దండదాలివై.. దుండగాల దౌత్యం
శ్రీ ఆంజనేయం.. భజే వాయుపుత్రం
పూరించాలిరా.. నీ శ్వాసతో.. ఓంకార శంఖం

చరణం 2:

ఓం బ్రహ్మాస్త్రము సైతము వమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాసమె పూదండవదా నీ మెడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో
అదే రహదారిగ మార్చద కడలిని పయణములో

శ్రీ ఆంజనేయం.. భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం

భజే వాయుపుత్రం.. భజే బాల గాత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

pallavi:

nīgu vaṁda maṁdi kanabaḍudunnāremo ..
nāgu mātraṁ ŏkkaḍe kanabaḍudunnāḍu
yuddhamaṁṭū mŏdalu pĕṭṭāgā...
kaṁṭigi kanabaḍālsiṁdi Target mātrame..

śhrī āṁjaneyaṁ.. bhaje vajragāyaṁ
sadā rakṣhagā kābāḍanī nī nāmadheyaṁ
śhrī āṁjaneyaṁ... bhaje vāyubutraṁ
sadā abhayamai aṁdiṁcharā nī sedi sāyaṁ

saraṇaṁ 1:

o bhajaraṁga bali ..duḍugunnadirā nī aḍugulalo
nī sarileraṁṭū tana āśhaya sādhanalo
o pavamānasudā.. pĕnu sāhasa muṁgiḍa piḍigililo
e pani sĕppara dānigi viṣhama parīkṣhalalo...

uraga tĕchchuguni śhrīya padāgamu dharani dhainyamunu diṁchagarā
nivurulŏdili śhiva kālanetramai saṁkaḍaharamunagai dūsugurā
uraga tĕchchuguni śhrīya padāgamu dharani dhainyamunu diṁchagarā
nivurulŏdili śhiva kālanetramai saṁkaḍaharamunagai dūsugurā

śhrī āṁjaneyaṁ... bhaje vajragāyaṁ
daṁḍiṁchālirā.. daṁḍadālivai.. duṁḍagāla dautyaṁ
śhrī āṁjaneyaṁ.. bhaje vāyubutraṁ
pūriṁchālirā.. nī śhvāsado.. oṁkāra śhaṁkhaṁ

saraṇaṁ 2:

oṁ brahmāstramu saidamu vammavadā nī sannidhilo
ā yamabāsamĕ pūdaṁḍavadā nī mĕḍalo
nīvu nammina tāraga maṁtramu unnadi hṛdayamulo
ade rahadāriga mārsada kaḍalini payaṇamulo

śhrī āṁjaneyaṁ.. bhaje vajragāyaṁ
sadā rakṣhagā kābāḍanī nī nāmadheyaṁ

bhaje vāyubutraṁ.. bhaje bāla gātraṁ
sadā abhayamai aṁdiṁcharā nī sedi sāyaṁ
ā ā ā ā ā ā ā ā ā ā ā