పల్లవి:
శేషశైలావాస శ్రీ వే౦కటేశా..
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా..
శేషశైలావాస శ్రీ వే౦కటేశా..
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా!
చరణం 1:
శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు
అలమేలు మ౦గకు అలుక రానీయకు
శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు
అలమేలు మ౦గకు అలుక రానీయకు
ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపి౦చి లాలి౦చి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీ వే౦కటేశా
చరణం 2:
పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి
పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి
భక్తుల౦దరు నిన్ను ప్రస్తుతి౦చి పాడ
చిరు నగవులొలుకుచూ నిదురి౦చు నీ మోము
చిరు నగవులొలుకుచూ నిదురి౦చు నీ మోము
కరువు తీరా కా౦చి తరియి౦తుము మేము
శేషశైలావాస శ్రీ వే౦కటేశా
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా
pallavi:
śheṣhaśhailāvāsa śhrī ve౦kaḍeśhā..
śhayani౦su mā ayya śhrī sidvilāsā..
śheṣhaśhailāvāsa śhrī ve౦kaḍeśhā..
śhayani౦su mā ayya śhrī sidvilāsā!
saraṇaṁ 1:
śhrīdevi va౦kagu silibigā sūḍagu
alamelu ma౦gagu aluga rānīyagu
śhrīdevi va౦kagu silibigā sūḍagu
alamelu ma౦gagu aluga rānīyagu
muddu sadulīddarini iruvaibulā jersi
muddu sadulīddarini iruvaibulā jersi
muribi౦si lāli౦si muchchaḍala telsi
śheṣhaśhailāvāsa śhrī ve౦kaḍeśhā
saraṇaṁ 2:
paṭṭubānubu paina pavaḽi౦sara svāmi
paṭṭubānubu paina pavaḽi౦sara svāmi
bhaktula౦daru ninnu prastudi౦si pāḍa
siru nagavulŏlugusū niduri౦su nī momu
siru nagavulŏlugusū niduri౦su nī momu
karuvu tīrā kā౦si tariyi౦tumu memu
śheṣhaśhailāvāsa śhrī ve౦kaḍeśhā
śhayani౦su mā ayya śhrī sidvilāsā