Shek shigaalaa

షేక్ షికాలా
Work
Year
Language

పల్లవి:

రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా బందరు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా

షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం

యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా

చరణం 1:

కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎత్తి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా ఆ ఆ ఆ ...
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా ఆ ఆ ఆ ...
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే
పోయే దేది లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం

కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకుదక్కాలా
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా

చరణం 2:

ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు.. అప్పుడు.. మళ్ళీ ఇప్పుడు

ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా
సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ ...
రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ ...
ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి
ఆటాపాటా కానిచ్చేయా లన్నదే తీరిక మంత్రం

దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో

దొంగ యమా దొంగ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుని ఎరవేసుకో

pallavi:

rāve nā raṁbha atta maḍugu vāgulo nā attagūdurilā
kadalirā ūrvaśhi ososi pillagoḍi pĕṭṭalā vayyāri pāvurāyi piṭṭalā
ŏdigibo menagā baṁdaru tŏkkuḍu laḍḍulā baṁgāru bādu guḍḍulā
ilā ilā ilā

ṣhek ṣhagālā ṣhek‌ ṣhagālā ṣhegulanni nāgudakkālā
apsara bāla nā sĕkkunagālā sigguvīḍi siṁdu tŏkkālā
piḍugalle aḍuguvĕy padilogāladurunoy annade tāraga maṁtraṁ

yaṁk yamā yaṁk yamā iragesugo
mā oḍudo sīḍuge ĕravesugo
yaṁk yamā yaṁk yamā iragesugo
mā oḍudo sīḍuge ĕravesugo

ṣhek ṣhagālā ṣhek‌ ṣhagālā ṣhegulanni nāgudakkālu
apsara bāla nā sĕkkunagālā sigguvīḍi siṁdu tŏkkālā

saraṇaṁ 1:

kannĕbābani dunnabodubai tipparādu aṁduge yamahā ĕkkistā
ĕtti pĕṭṭarā villĕkkubĕṭṭārā gurisūsi kŏṭṭarā ā ā ā ...
vĕṁḍi sogudo vaidaraṇi ŏḍḍubai uṁḍarādu aṁduge yamunanu pŏṁgistā
pŏṁgu sūḍarā uppŏṁgi dūgarā vīraṁgame dŏrā ā ā ā ...
ullāsaṁgā yamabhībhatsaṁgā poḍāboḍī sesāvaṁṭe
poye dedi leneledoy annade tāraga maṁtraṁ

kurrayamā kurrayamā kummesugo
gaṁḍu tummĕdalā amṛtame jurresugo
kurrayamā kurrayamā kummesugo
gaṁḍu tummĕdalā amṛtame jurresugo

ṣhek ṣhagālā ṣhek‌ ṣhagālā ṣhegulanni nāgudakkālā
apsara bāla nā sĕkkunagālā sigguvīḍi siṁdu tŏkkālā

saraṇaṁ 2:

ānāḍi rāmuḍu aha ahā ahā āhā
īnāḍi manavaḍu ohŏ ohŏ ohŏ oho
naragānni sĕḍuguḍu āḍesāḍu.. appuḍu.. maḽḽī ippuḍu

udyamālalo rasodhyamālalo rātrulaina nidramāni nīdo kalisuṁṭā
saṁghamiṁcharā purogamiṁcharā adhigamiṁcharā ā ā ā ...
riṁgu roḍḍulo aḍḍu tagilide svargamaina naragamaina kabjā sesestā
ākramiṁcharā ubakramiṁcharā adikramiṁcharā ā ā ā ...
emavudunnā ĕduremŏstunnā kaḽḽĕṁpĕṭṭi kadhaṁtŏkki
āḍābāḍā kānichcheyā lannade tīriga maṁtraṁ

dŏṁga yamā dŏṁga yamā dosesugo
yama bolṭuga koḍane dunnesugo
dŏṁga yamā dŏṁga yamā dosesugo
yama bolṭuga koḍane dunnesugo

dŏṁga yamā dŏṁga yamā iragesugo
mā oḍudo sīḍuni ĕravesugo