శంఖు చక్రాలు పోలిన కూనలారా
పల్లవి:
శంఖు చక్రాలు పోలిన కూనలారా.. ఆ శ్రీరామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా.. ఆ సీతమ్మ రక్ష మీకు
ఆ రామయ్య కథ సెపితే .. ఇంక ఆలించి ఊ కొడతరు
ఆ రావులోరి పాటలకే.. ఆదమరిసింక నిదరౌతరు
అహ.. రామ లాలినే ఆపావంటే ... అమ్మమ్మ గీ పెడతరు..
శంఖు చక్రాలు.. పోలిన కూనలారా.. ఆ శ్రీరామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూదోట మల్లెలారా.. ఆ సీతమ్మ రక్ష మీకు
తర తన్నాన తరనాన.. తర తన్నాన తరనాన
తర తన్నాన తననాన.. తర తన్నాన తరనాన
చరణం 1:
pallavi:
śhaṁkhu sakrālu polina kūnalārā.. ā śhrīrāma rakṣha mīgu
rāṇi sīdamma pūdoḍa mallĕlārā.. ā sīdamma rakṣha mīgu
ā rāmayya katha sĕbide .. iṁka āliṁchi ū kŏḍadaru
ā rāvulori pāḍalage.. ādamarisiṁka nidaraudaru
aha.. rāma lāline ābāvaṁṭe ... ammamma gī pĕḍadaru..
śhaṁkhu sakrālu.. polina kūnalārā.. ā śhrīrāma rakṣha mīgu
rāṇi sīdamma pūdoḍa mallĕlārā.. ā sīdamma rakṣha mīgu
tara tannāna taranāna.. tara tannāna taranāna
tara tannāna tananāna.. tara tannāna taranāna
saraṇaṁ 1: