Shaaradaa.. nanu seradaa

శారదా.. నను చేరదా
Work
Year
Language

పల్లవి:

శారదా... నను చేరగా
శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా

ఓ... శారదా...నీరదా... శారదా..

శారదా... నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ....ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గా

చరణం 1:

ఏమి రూపమది.. ఇంద్ర చాపమది
ఏమి కోపమది.. చంద్ర తాపమది

ఏమి రూపమది ఇంద్ర చాపమది...ఏమి కోపమది.. చంద్ర తాపమది
ఏమి ఆ హొయలు...!

ఏమి కులుకు.. సెలయేటి పిలుపు.. అది ఏమి అడుగు.. కలహంస నడుగు..
హోయ్...ఏమి ఆ లయలు..!

కలగా కదిలే ఆ అందం.. కలగా కదిలే ఆ అందం
కావాలన్నది నా హృదయం.. కావాలన్నది నా హృదయం..

ఓ..శారదా..నీరదా... శారదా... !!శారదా!!

చరణం 2:

నీలి కళ్ళలో... నా నీడ చూసుకొని..
పాల నవ్వులో... పూలు దోచుకొని

నీలి కళ్ళలో నీడ చూసుకొని.. పాల నవ్వులో పూలు దోచుకొని..
పరిమళించేనా...!

చెండువోలే..విరిదండవోలే..నిను గుండె కద్దుకొని.. నిండు ముద్దు గొని..
పరవశించేనా..!

అలలై పొంగే అనురాగం.. అలలై పొంగే అనురాగం
పులకించాలి కలకాలం... పులకించాలి కలకాలం

ఓ..శారదా...నీరదా..శారదా.. !!శారదా!!

pallavi:

śhāradā... nanu seragā
śhāradā... nanu seragā
emiḍammā siggā.. ĕrubĕkke ledabuggā
emiḍammā siggā.. ĕrubĕkke ledabuggā

o... śhāradā...nīradā... śhāradā..

śhāradā... nanu seragā
emiḍammā siggā.. ĕrubĕkke ledabuggā
o....emiḍammā siggā.. ĕrubĕkke ledabuggā

saraṇaṁ 1:

emi rūbamadi.. iṁdra sābamadi
emi kobamadi.. saṁdra tābamadi

emi rūbamadi iṁdra sābamadi...emi kobamadi.. saṁdra tābamadi
emi ā hŏyalu...!

emi kulugu.. sĕlayeḍi pilubu.. adi emi aḍugu.. kalahaṁsa naḍugu..
hoy...emi ā layalu..!

kalagā kadile ā aṁdaṁ.. kalagā kadile ā aṁdaṁ
kāvālannadi nā hṛdayaṁ.. kāvālannadi nā hṛdayaṁ..

o..śhāradā..nīradā... śhāradā... !!śhāradā!!

saraṇaṁ 2:

nīli kaḽḽalo... nā nīḍa sūsugŏni..
pāla navvulo... pūlu dosugŏni

nīli kaḽḽalo nīḍa sūsugŏni.. pāla navvulo pūlu dosugŏni..
parimaḽiṁchenā...!

sĕṁḍuvole..viridaṁḍavole..ninu guṁḍĕ kaddugŏni.. niṁḍu muddu gŏni..
paravaśhiṁchenā..!

alalai pŏṁge anurāgaṁ.. alalai pŏṁge anurāgaṁ
pulagiṁchāli kalagālaṁ... pulagiṁchāli kalagālaṁ

o..śhāradā...nīradā..śhāradā.. !!śhāradā!!