Seyi seyi kalubaraave

చేయి చేయి కలుపరావే
Year
Language

పల్లవి:

చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింకా లేదు లేదుగా
హ్మ్మ్..హ్మ్మ్..
చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింకా లేదు లేదుగా
అహా చేయి చేయి

చరణం 1:

పెద్దవారి అనుమతింకా లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయి హాయిగా
హ్మ్మ్..హ్మ్మ్..
పెద్దవారి అనుమతింకా లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయి హాయిగా...
ఉహూ చేయి చేయి

చరణం 2:

మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహమునే తాళలేనుగా
హ్మ్మ్..హ్మ్మ్..
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహమునే తాళలేనుగా...
అహా.. చేయి చేయి

చరణం 3:

వీలు కాని విరహమింకా వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..
వీలు కాని విరహమింకా వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా

అహా చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింకా లేదు లేదుగా
అహా చేయి చేయి

pallavi:

seyi seyi kalubarāvĕ hāyi hāyigā
naduru bĕduru managiṁkā ledu ledugā
hmm..hmm..
seyi seyi kalubarāvĕ hāyi hāyigā
naduru bĕduru managiṁkā ledu ledugā
ahā seyi seyi

saraṇaṁ 1:

pĕddavāri anumadiṁkā ledu ledugā
seyi seyi kalubuḍĕlā hāyi hāyigā
hmm..hmm..
pĕddavāri anumadiṁkā ledu ledugā
seyi seyi kalubuḍĕlā hāyi hāyigā...
uhū seyi seyi

saraṇaṁ 2:

magani māḍagĕdurāḍuḍa tagadu tagadugā
nādi sĕṁta virahamune tāḽalenugā
hmm..hmm..
magani māḍagĕdurāḍuḍa tagadu tagadugā
nādi sĕṁta virahamune tāḽalenugā...
ahā.. seyi seyi

saraṇaṁ 3:

vīlu kāni virahamiṁkā valadu valadugā
dāsi mīda valabu mīgu tagadu tagadugā
hmm..hmm..hmm..hmm..
vīlu kāni virahamiṁkā valadu valadugā
dāsi mīda valabu mīgu tagadu tagadugā

ahā seyi seyi kalubarāvĕ hāyi hāyigā
naduru bĕduru managiṁkā ledu ledugā
ahā seyi seyi