చెప్పాలని ఉంది ..
పల్లవి:
చెప్పాలని ఉంది ..
చెప్పాలని ఉంది ..దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది
చరణం 1:
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కధ .. చెప్పాలని ఉంది !
చరణం 2:
కోరనిదే వరాలిచ్చి .. కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి .. కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కధ .. చెప్పాలని ఉంది !
చరణం 3:
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో !
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో .. ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే ...
నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే .. ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు
ఆ ..ఆ..ఆ..ఆ..ఆ
pallavi:
sĕppālani uṁdi ..
sĕppālani uṁdi ..devadaye digivachchi manuṣhulalo kalasina kadha sĕppālani uṁdi
saraṇaṁ 1:
pallĕḍūri abbāyini padunubĕṭṭi vĕnnudaṭṭi
pallĕḍūri abbāyini padunubĕṭṭi vĕnnu taṭṭi
maniṣhiga tīrisi diddina maruvarāni devada kadha .. sĕppālani uṁdi !
saraṇaṁ 2:
koranide varālichchi .. kŏṁḍaṁta vĕlugu nichchi
koranide varālichchi .. kŏṁḍaṁta vĕlugu nichchi
maṭṭini maṇigā sesina mamadĕrigina devada kadha .. sĕppālani uṁdi !
saraṇaṁ 3:
aṁtaḍi devigi nā pai iṁtaḍi daya elano !
aṁtaḍi devigi nā pai iṁtaḍi daya elano .. ĕnni janmalagu ī ṛṇamĕlā ĕlā tīruno
nī sallani madilo ā devigiṁta soḍiste ...
nī sallani madilo a devigiṁta soḍiste .. ā logamĕ marasi povu nī lone nilisibovu
ā ..ā..ā..ā..ā