చెలి చెమకు కనులు వలవేసెనులే
పల్లవి:
హాయ్! ఆర్ యు సింగిల్? ఐ యామ్ యువర్ డ్రింక్!
హే లెట్స్ గో అవుట్ మేన్! యువర్ ప్లేస్ ఆర్ మైన్?
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
పసి నడుమే నయగారా.. అడుగేసే నను చేరా
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
చరణం 1:
సింహమల్లే పొగరు ఉందీ .. నన్ను గిచ్చీ చంపుతుందీ చక్కిలి నొక్కా .. చేరర పక్కా
హే వన్నె చిన్నె ఉన్న కన్నె..లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా .. నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా .. ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ .. వచ్చి వాటెయ్ .. చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే .. నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కథకళి ఆటలే .. పాడుకో చలిగిలి పాటలే
చెలి చెమకు కనులు వలవేసెనులే తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా
చరణం 2:
హే రూపు చూపీ కవ్విస్తారూ .. గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా .. అరె ఏంటిర బ్రహ్మా
హో అవును అంటే కాదు అనిలే .. కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే .. మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా .. అల్లరి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా ఏమిటో తడబాటూ
గుప్పెడు మనసున ఆశలూ .. నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే .. అనుకున్నది అందితె హాయిలే
pallavi:
hāy! ār yu siṁgil? ai yām yuvar ḍriṁk!
he lĕṭs go avuṭ men! yuvar ples ār main?
sĕli sĕmagu kanulu valavesĕnule tŏliga tŏligā
taḍi sĕrugu pĕdavi nanu pilisĕnule jadaga jadagā
pasi naḍume nayagārā.. aḍugese nanu serā
sĕli sĕmagu kanulu valavesĕnule tŏliga tŏligā
taḍi sĕrugu pĕdavi nanu pilisĕnule jadaga jadagā
saraṇaṁ 1:
siṁhamalle pŏgaru uṁdī .. nannu gichchī saṁpuduṁdī sakkili nŏkkā .. serara pakkā
he vannĕ sinnĕ unna kannĕ..lāgamāge paigi nanne
sĕgado nā madi poyĕnā .. nī paruvaṁ maḍadaḍi povule
aṁta magasiri nīlonā .. unnadi kada mari rāvā
sappunŏchchĕy .. vachchi vāḍĕy .. suragale vesey
aṁtaga tvarabaḍalenule .. nā madilo soḍiga ledule
āḍugo kathagaḽi āḍale .. pāḍugo saligili pāḍale
sĕli sĕmagu kanulu valavesĕnule tŏliga tŏligā
taḍi sĕrugu pĕdavi nanu pilisĕnule jadaga jadagā
saraṇaṁ 2:
he rūbu sūbī kavvistārū .. guṁḍĕ piṁḍī saṁpudārū
maguvala janmā .. arĕ eṁṭira brahmā
ho avunu aṁṭe kādu anile .. kādu aṁṭe avunu anile
sallaga allugu povule .. mā sūbula bhāṣhalu verule
āśha kaligĕnu nī painā .. allari pĕrigĕnu navvunā
dāsalegā sĕppalegā emiḍo taḍabāḍū
guppĕḍu manasuna āśhalū .. nĕraveravu pūrdiga ūhalū
sĕppagu pŏḍi pŏḍi māḍale .. anugunnadi aṁdidĕ hāyile