చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంల
పల్లవి:
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..
కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..
కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..
ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ
తప్పా.. తప్పా.. తప్పా.. నెవ్వర్..
I am in the hands of law..
Any thing happens.. it's not my flaw..
చరణం 1:
కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..
కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..
న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. న్యాయస్థానమే నాదయినప్పుడు
నాకు మీరు లేరూ..ఊ..ఊ..
నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు...
తప్పా.. తప్పా.. తప్పా.. నో..
చరణం 2:
సత్యం కోసం.. హరిశ్చంద్రుడు సతీసతులనెడబాసినదీ..ఈ..ఈ
గర్భవతిని సీతమ్మను రాముడు.. కారడవికి పంపించినదీ..ఈ..ఈ
కన్న తల్లినే కాదని కర్ణుడు.. రాజత్యాగము చేసినదీ..ఈ
కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..
దహించినా అది ధర్మం కనుకా.. సహించాలి అది సత్యం కనుకా..ఆ..
కృశించినా.. నే నశించినా..ఆ.. అది న్యాయం కనుక..ఆ..ఆ
ఆ ఆ..న్యాయమే.. నా ధైవం కనుకా..ఆ..ఆ..
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..
కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..ఊ..ఊ
కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..
ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ..
pallavi:
saṭṭānigi nyāyānigi jarigina ī samaraṁlo..
dharmānigi raktānigi jarigina saṁgrāmaṁlo..
kaḍubu tībigi kaṭṭubaḍani tīrbū..
kannīḍigi karibonidī tīrbū..
idi ā daivame..e..e.. ichchina tīrbū
tappā.. tappā.. tappā.. nĕvvar..
I am in the hands of law..
Any thing happens.. it's not my flaw..
saraṇaṁ 1:
kaṭhinamayinadi dharmaṁ.. kannu lenidi nyāyaṁ
manasu lenidi saṭṭaṁ.. maniṣhi janmagidi kharmaṁ..
kaṭhinamayinadi dharmaṁ.. kannu lenidi nyāyaṁ
manasu lenidi saṭṭaṁ.. maniṣhi janmagidi kharmaṁ..
nyāyamūrdigā nenunnappuḍu.. nyāyasthāname nādayinappuḍu
nāgu mīru lerū..ū..ū..
nenu nenu kānu..ū.. nenu nenu kānū..
idi ā daivame ichchina tīrbu...
tappā.. tappā.. tappā.. no..
saraṇaṁ 2:
satyaṁ kosaṁ.. hariśhchaṁdruḍu sadīsadulanĕḍabāsinadī..ī..ī
garbhavadini sīdammanu rāmuḍu.. kāraḍavigi paṁpiṁchinadī..ī..ī
kanna talline kādani karṇuḍu.. rājatyāgamu sesinadī..ī
kanna kŏḍugune kādani nenī kannīḍini digamiṁgudunnadi..
ĕṁdugosaṁ.. ā.. ĕṁdugosaṁ.. ā..
dahiṁchinā adi dharmaṁ kanugā.. sahiṁchāli adi satyaṁ kanugā..ā..
kṛśhiṁchinā.. ne naśhiṁchinā..ā.. adi nyāyaṁ kanuga..ā..ā
ā ā..nyāyame.. nā dhaivaṁ kanugā..ā..ā..
saṭṭānigi nyāyānigi jarigina ī samaraṁlo..
dharmānigi raktānigi jarigina saṁgrāmaṁlo..
kaḍubu tībigi kaṭṭubaḍani tīrbū..ū..ū
kannīḍigi karibonidī tīrbū..
idi ā daivame..e..e.. ichchina tīrbū..