Saranamule nammidee

చరణములే నమ్మితీ
Year
Language

పల్లవి:

చరణములే నమ్మితీ .. నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ .. నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ..
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ..

చరణం 1:

పావన రామ నామ సుధా రస పానము చేసే దెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము numచే దెన్నటికో
రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జయరామా

చంచల గుణములు మాని సదా నిశ్చల మదియై నుండే దెన్నటికో
పంచ తత్వములు తారక నామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతా రామా రఘుకుల సోమ రణభీమా
రామ రామ జయ సీతా రామా జగదభి రామా జయరామా

చరణం 2:

నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం
జలజ సంభవాది వినుతా .. జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా .. జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా..
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ వృందలోలం

jai jai raamaa jaanaki raamaa
paavana naama paThaabhiraamaa...

చరణం 3:

శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం .. గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం .. విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం .. సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామా .. జానకి రామా
జై జై రామా .. జానకి రామా
పావన నామా .. పట్టాభి రామా
పావన నామా .. పట్టాభి రామా
నిత్యము నిన్నే.. కొలిచెద రామా
అహ నిత్యము నిన్నే.. కొలిచెద రామా
ఆహా రామా .. అయోధ్య రామా
ఆహా రామా .. అయోధ్య రామా
రామా రామా .. రఘుకుల సోమా
అహ రామా రామా .. రఘుకుల సోమా
జై జై రామా .. జానకి రామా
జై జై రామా .. జానకి రామా
జై జై రామా .. జానకి రామా
రామా .. రామా

pallavi:

saraṇamule nammidī .. nī divya saraṇamule nammidī
saraṇamule nammidī .. nī divya saraṇamule nammidī
saraṇamule nammidī..
vāradhi kaṭṭina varabhadrāsala varadā varadā varadā
nī divya saraṇamule nammidī
saraṇamule nammidī..

saraṇaṁ 1:

pāvana rāma nāma sudhā rasa pānamu sese dĕnnaḍigo
seviṁchiyu śhrīhari pādaṁbulu sittamu numse dĕnnaḍigo
rāma rāma jaya sīdā rāmā raghugula soma raṇabhīmā
rāma rāma jaya sīdā rāmā jagadabhi rāmā jayarāmā

saṁchala guṇamulu māni sadā niśhchala madiyai nuṁḍe dĕnnaḍigo
paṁcha tatvamulu tāraga nāmamu paṭhiyiṁchuḍa nāgĕnnaḍigo
rāma rāma jaya sīdā rāmā raghugula soma raṇabhīmā
rāma rāma jaya sīdā rāmā jagadabhi rāmā jayarāmā

saraṇaṁ 2:

naṁdabālaṁ bhajare naṁdabālaṁ bṛṁdāvana vāsudeva vṛṁdalolaṁ
naṁdabālaṁ bhajare naṁdabālaṁ bṛṁdāvana vāsudeva vṛṁdalolaṁ
jalaja saṁbhavādi vinudā .. jalaja saṁbhavādi vinudā
jalaja saṁbhavādi vinudā .. jalaja saṁbhavādi vinudā
jalaja saṁbhavādi vinudā..
saraṇāraviṁdaṁ kṛṣhṇa lalidā mohana rādha vadanā naḽinā miḽiṁdaṁ

naṁdabālaṁ bhajare naṁdabālaṁ
bṛṁdāvana vāsudeva vṛṁdalolaṁ
naṁdabālaṁ bhajare naṁdabālaṁ
bṛṁdāvana vāsudeva vṛṁdalolaṁ

jai jai raamaa jaanaki raamaa
paavana naama paThaabhiraamaa...

saraṇaṁ 3:

śhrīrāma nāmaṁ maruvāṁ maruvāṁ .. siddamu yamunigi vĕruvāṁ vĕruvāṁ
śhrīrāma nāmaṁ maruvāṁ maruvāṁ .. siddamu yamunigi vĕruvāṁ vĕruvāṁ
goviṁdunīveḽa kŏludāṁ kŏludāṁ .. goviṁdunīveḽa kŏludāṁ kŏludāṁ
devuni guṇamulu taludāṁ taludāṁ
devuni guṇamulu taludāṁ taludāṁ
śhrīrāma nāmaṁ maruvāṁ maruvāṁ .. siddamu yamunigi vĕruvāṁ vĕruvāṁ
viṣhṇu kadhalu sĕvula viṁdāṁ viṁdāṁ .. viṣhṇu kadhalu sĕvula viṁdāṁ viṁdāṁ
veru kadhalu sĕvina māṁdāṁ māṁdāṁ
veru kadhalu sĕvina māṁdāṁ māṁdāṁ
śhrīrāma nāmaṁ maruvāṁ maruvāṁ .. siddamu yamunigi vĕruvāṁ vĕruvāṁ

he jai jai rāmā .. jānagi rāmā
jai jai rāmā .. jānagi rāmā
pāvana nāmā .. paṭṭābhi rāmā
pāvana nāmā .. paṭṭābhi rāmā
nityamu ninne.. kŏlisĕda rāmā
aha nityamu ninne.. kŏlisĕda rāmā
āhā rāmā .. ayodhya rāmā
āhā rāmā .. ayodhya rāmā
rāmā rāmā .. raghugula somā
aha rāmā rāmā .. raghugula somā
jai jai rāmā .. jānagi rāmā
jai jai rāmā .. jānagi rāmā
jai jai rāmā .. jānagi rāmā
rāmā .. rāmā