పల్లవి:
నిసపానిస నిసనిస...
నిసపానిస నిసనిస...
నిదమా..
Say Yo maa maa Say Yo Yo haa haa
Say Yo maa maa Say Yo Yo haa haa
Say haa..
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
ముట్టోకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే
నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా అనువిది ఆజానా
ఈడే బలి పెడుతున్నా ఒడి బలపడుతున్నా ముదిరిన మైకానా
సై కులాసా రాజా చేయ్ ఉల్లాస పూజ చేయ్ పట్టేసి లేజా ఆజా
సై సుఖాలా రాణి చే..సుకోనా బోణీ చూ..సుకోనా బాణీ.. కానీ..ఈ..
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ..
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే...ఏ..ఏ..ఏ..
చరణం 1:
నాచ్.. నాచ్.. నాచోరే
నాచ్.. నాచ్.. నాచోరే..
తెల్లవారేరో తప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే
ముద్దుమేళాలో ఆపసోపాలో చిచ్చు రాజేసీ తెప్పరిల్లాలే
దేహలా దాహాలు ఈడేలే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో
హై కలాసు రాజా చేయ్ పున్నాగ పూజ సై అల్లేసి ఖోజా ఆజా..ఆ..
రా సలాము రోజా నీ గులామి రాజా సై దూసేయ్ ఖాజా ఆజా
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా.. విడిదిచ్చి వత్తాసియ్యాలా
చరణం 2:
Twinkle Twinkle little star ఆవో ఆవో మేరా బార్
Twinkle Twinkle little star ఆవో ఆవో మేరా బార్
Shall u wanna play the beat now.. yo yo
Make me wanna feel the heat now.. yo yo
Lets get a little closer..
closer.. closer..
మేరి బాహో మే ఆజానే జానా
తుజే ఇష్క్ మే కరు దీవానా
నే నీతో కలిసి రానా...
No No.. No No..
గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో మత్తుసోకాకే ఒతీగిల్లాలే
కన్నె జాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరాకే వన్నె పానాలే
కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలు నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై కులాసా రాజా చేయ్ ఉల్లాస పూజ చేయ్ పట్టేసి లేజా ఆజా..ఆ..
సై సుఖాలా రాణి చే..సుకోనా బోణీ చూ..సుకోనా బాణీ.. కానీ
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ..
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా..ఆ..ఆ.. విడిదిచ్చి వత్తాసియ్యాలా..ఆ..ఆ..